Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. జెండా ఆవిష్కరించిన గవర్నర్!

ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. జెండా ఆవిష్కరించిన గవర్నర్!

Samatha J

|

Updated on: Jan 26, 2025 | 9:31 AM

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెలోని పాఠశాలలు, ఆఫీసులన్నీ త్రివర్ణపతాకాలతో కలగా మెరిసిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఏపీలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు రావడం జరిగింది. ఈయనతో పాటు సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.

Published on: Jan 26, 2025 09:23 AM