Viral: లక్ అంటే ఇదేనేమో.. సుడి తిరిగింది.. ఒక్క చేపతో కోట్లు వచ్చిపడ్డాయ్.!

చేపలలో ఎన్నో రకాల జాతులున్నాయ్. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక కొన్ని అరుదైన చేపలు భారీ ధరను పలుకుతాయి.

Viral: లక్ అంటే ఇదేనేమో.. సుడి తిరిగింది.. ఒక్క చేపతో కోట్లు వచ్చిపడ్డాయ్.!
Bluefina Tuna
Follow us

|

Updated on: Apr 21, 2023 | 8:28 PM

చేపలలో ఎన్నో రకాల జాతులున్నాయ్. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక కొన్ని అరుదైన చేపలు భారీ ధరను పలుకుతాయి. వందల్లో లేదా వేలల్లో ఈ ధర ఉంటుందని అనుకుంటే పొరపాటే. అట్లాంటిక్ సముద్రంలో దొరికిన ఓ చేప.. జాలరిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడును చేసింది. ఇంతకీ ఆ చేప ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి బ్లూఫిన్ టూనా అనే అరుదైన జాతికి చెందిన చేప చిక్కింది. ఇక దాని విలువ అక్షరాలా రూ. 2 కోట్లు.

జపాన్‌ రాజధాని టోక్యోలోని టోయోసు చేపల మార్కెట్‌లో సదరు జాలరి ఈ చేపను వేలం వేయగా రూ. 2 కోట్లు పలికింది. సుమారు 212 కేజీలు బరువున్న ఈ చేప చాలా మొండిది. ఇతర చేపలపై ఇవి ఆధిపత్యం చెలాయిస్తాయి. గంటకు 70 కిమీ వేగంతో ప్రయాణించగలవు. ఈ బ్లూఫిన్ టూనా చేపలు 3 మీటర్ల పొడవు, 250 కేజీల బరువు ఉంటాయి. ఇతర చిన్న చేపలను ఇవి ఆహారంగా తింటాయి. ఈ చేపలోని ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. పలు ఔషధాల తయారీలో ఈ చెప్పాను ఉపయోగిస్తారు. ఈ బ్లూఫిన్ టూనా చేపలు సుమారు 40 సంవత్సరాలు బతుకుతాయి. ప్రస్తుతం వీటిని అక్కడ వేటాడటం నిషేధం.. కానీ అనూహ్యంగా వలకు చిక్కింది.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం