AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మృగరాజును హడలెత్తించిన కుక్క.. దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

కొన్ని సార్లు సింహాలు జనావాసంలోకి వచ్చి హడలెత్తిస్తుంటాయి. తాజాగా అలంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై నడిచే సింహాలను చూడాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే

Viral video: మృగరాజును హడలెత్తించిన కుక్క.. దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Lion, Dog
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2023 | 9:06 PM

Share

అడవికి రాజు సింహం. అడవిలోనే కాదు పల్లెల్లో కూడా సింహం రాజులా ఉంటుంది. సింహంపై దాడి చేసి ఓడించడం ఎవరికీ అంత తేలికైన పని కాదు. కొన్ని సార్లు సింహాలు జనావాసంలోకి వచ్చి హడలెత్తిస్తుంటాయి. తాజాగా అలంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై నడిచే సింహాలను చూడాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే అంటున్నారు నెటిజన్స్. సింహం నుండి పశువుల మందను రక్షించే కుక్కకు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోను ట్విటర్‌ హ్యాండిల్‌ సీసీటీవీ ఇడియట్‌ పోస్ట్‌ చేసింది.  ఇళ్ల మధ్య ఇరుకైన దారిలో పరుగెత్తుతున్న పశువుల మందను మనం చూడొచ్చు. అలాగే ఈ పశువుల మందను నడుపుతున్న కుక్క కనిపిస్తుంది.

ఈ వైరల్ వీడియోలో ఒక కుక్క ఆవుల మందకు కాపలాగా ఉంది. రాత్రి సమయం కావడంతో రోడ్ల పైన ఎవ్వరూ లేరు. ఇంతలో ఒక సింహం ఆ ఆవుల మంద పై దాడి చేయడానికి ప్రయతించింది. అది గమనించిన కుక్క ఆవుల మందను హెచ్చరిస్తూ వాటిని తరిమింది. సింహానికి భయపడకుండా ఆ కుక్క ఆవులను కాపాడేందుకు ప్రయత్నించింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యం గుజరాత్‌లోని గిర్నార్‌లో జరిగింది. ఈ వీడియో పై నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  గుజరాత్‌లో సింహాలను బెదరగొట్టే వీధికుక్కలు కూడా ఉన్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు. గుజరాత్‌కు చెందిన ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..