Viral Video: ఇంకా వదలని పుష్ప ఫీవర్‌.. రెజ్లింగ్‌ రింగ్‌లో కూడా డైలాగ్‌ హల్చల్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్ల...

Viral Video: ఇంకా వదలని పుష్ప ఫీవర్‌.. రెజ్లింగ్‌ రింగ్‌లో కూడా డైలాగ్‌ హల్చల్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2022 | 11:12 AM

Viral Video: గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్ల విషయంలో ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ఆ సినిమాలోని డైలాగ్‌ అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) రాయలసీమ యాసలో మాట్లాడిన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డైలాగ్‌లు తెగ ఆకట్టుకున్నాయి. ‘తగ్గేదేలా’ ఒక్క డైలాగ్‌ ఇండియాను ఒక్కసారిగా షేక్‌ చేసింది.

అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ డైలాగ్‌ రీల్స్‌తో హోరెత్తిచ్చారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప డైలాగ్స్‌కు రీల్స్‌ చేస్తూ హంగామా చేశారు. అయితే పుష్ప ఫీవర్‌ కేవలం రీల్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. స్టేడియంలలో క్రికెటర్లు, స్టేజ్‌ పై రాజకీయ నాయకుల వరకు పాకింది. పుష్ప సినిమాలోని ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌’ అనే డైలాగ్‌లను రాజకీయనాయకులు సైతం వాడుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప డైలాగ్ ఫీచర్‌ మరో మెట్టెక్కింది. ఏకంగా రెజ్లింగ్‌ రింగ్‌పై కూడా తగ్గేదేలే మ్యానరిజం హంగామా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇండియాకు చెందిన ప్రముఖ రెజ్లర్‌ సౌరవ్‌ గుజ్లర్‌ ఇటీవల ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పై ప్రత్యర్థిని ఓడించిన సందర్భంగా పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలా’ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఓ సినిమా విడుదలై 6 నెలలు గడుస్తోన్నా ఆ సినిమా తాలుకు ఫీవర్‌ ఇంక తగ్గకపోవడం ఆ సినిమాకున్న క్రేజ్‌కు నిదర్శనమని బన్నీ ఫ్యాన్స్‌ తెగ సంబురపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!