AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం..హైదరాబాద్‌లో ఉంటున్న..

గతేడాది రన్నరప్‌గా నిలిచిన జాకీ, ఈసారి ఛాంపియన్‌గా మారాడు. 50,000 డాలర్ల నగదు, ట్రోఫీతో పాటు మెరియమ్ వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని కూడా అందుకున్నాడు. తన విజయాన్ని తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తున్నానని జాకీ భావోద్వేగంగా తెలిపాడు.

Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం..హైదరాబాద్‌లో ఉంటున్న..
Indian American Faizan Zaki
Jyothi Gadda
|

Updated on: May 31, 2025 | 10:14 AM

Share

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘జాతీయ స్పెల్లింగ్‌ బీ’పోటీల్లో ఈ ఏడాది కూడా భారత -అమెరికన్‌ విద్యార్థుల హవా కొనసాగింది. ఈ పోటీల్లో హైదరాబాద్ మూలాలున్న బాలుడు సత్తాచాటాడు. టెక్సాస్‌లో ఉంటున్న 13ఏళ్ల ఫైజాన్‌ జాకీ 21వ రౌండ్‌లో స్క్రిప్స్‌ నిర్వాహకులు అడిగిన ‘ఎక్లైర్‌సిప్‌పెంట్‌’ అనే ఫ్రెంచి పదం స్పెల్లింగ్‌ను సరిగా చెప్పి విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాకు చెందిన మరో భారత సంతతి బాలుడు సర్వజ్ఞ కదమ్‌పై జాకీ పైచేయి సాధించాడు. జాకీ తుదిపోటీలో కాలిఫోర్నియాకు చెందిన మరో భారతీయ మూలాల విద్యార్థి సర్వజ్ఞ కదమ్‌పై విజయం సాధించాడు.

ఈ పోటీలో పాల్గొనడం ఇది జాకీకి నాలుగోసారి పాల్గొనడం. గతేడాది రన్నరప్‌గా నిలిచిన జాకీ, ఈసారి ఛాంపియన్‌గా మారాడు. 50,000 డాలర్ల నగదు, ట్రోఫీతో పాటు మెరియమ్ వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని కూడా అందుకున్నాడు. తన విజయాన్ని తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తున్నానని జాకీ భావోద్వేగంగా తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.