Cinnamon Water: ఇలా తయారు చేసుకున్న నీరు..రోజూ పరగడుపునే ఒక్క గ్లాస్ తాగితే చాలు.. లాభాలు బోలెడు..!
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు,మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగడం శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ అలవాటు మీ జీర్ణవ్యవస్థను ఉత్తేజింపజేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. లేదంటే, ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలిపి తాగితే కూడా శరీరానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని కూడా మనందరికీ తెలిసిందే. అయితే, ఈ నీటిలో చెంచాడు.. దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
