ఎగ్జిబిషన్‌లో ఆకట్టుకున్న AI శునకం.. అందరినీ అదరగొట్టేసింది.. చూస్తే అవాక్కే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ రోజుల్లో అనేక విధాలుగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే సాంకేతిక నిపుణులు టెక్నాలజీలో కొత్త పురోగతులను సాధించేందుకు అణునిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక తాజా ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Ai Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2024 | 1:50 PM

చెన్నైలోని బిర్లా ప్లానిటోరియంలో పాఠశాల, కళాశాలల విద్యార్థుల కోసం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు యువకులు ‘లెట్స్ మేక్ ఎడ్యుకేషన్ బెటర్ (LMES)’ అనే చిట్టి రోబో డాగ్‌ని ప్రదర్శించారు. ఇది అచ్చం సాధారణ శునకంలాగే ప్రవర్తించడంతో అక్కడివారందరినీ ఆకర్షించింది. ఇక, ఈ చిట్టి రోబో డాగ్ 25 కేజీల బరువు ఉంటుందని దీని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ రోజుల్లో అనేక విధాలుగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే సాంకేతిక నిపుణులు టెక్నాలజీలో కొత్త పురోగతులను సాధించేందుకు అణునిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక తాజా ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఈ శ్రేణిలో తాజాది చిట్టి.. AIడాగ్ ఇప్పుడు ప్రజల్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. అచ్చంగా పెంపుడు కుక్నను అనుకరించేలా చేసింది. అన్ని కోణాలు, అన్ని ప్రాంతాల్లోకి వచ్చేస్తున్న ఈ AI సృష్టి ఇప్పుడు ప్రపంచాన్ని మార్కెట్‌ని సైతం శాసించేస్థాయికి చేరుతోంది. త్వరలోనే మన ఇళ్లలోకి కూడా ప్రవేశించి, మనలో ఒకరిగా మారేందుకు ప్రయత్నింస్తోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!

గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..

అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..

బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్

కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!

ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌