AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డీమార్ట్ వెళ్లిన భర్తకు భార్య షాకింగ్ మెసేజ్.. చూస్తే నవ్వు ఆగదండోయ్.. వీడియో..

డీమార్ట్‌లో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. చాలా మంది తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి అనవరసమైనవి కొంటుంటారు. ఇటువంటి అలవాటే ఉన్న తన భర్తకు ఓ మహిళ ఇచ్చిన స్ట్రిక్ట్ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు భార్య తన భర్తకు ఇచ్చిన వార్నింగ్ ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Viral Video: డీమార్ట్ వెళ్లిన భర్తకు భార్య షాకింగ్ మెసేజ్.. చూస్తే నవ్వు ఆగదండోయ్.. వీడియో..
Dmart Shopping List With A Wife Strict Note
Krishna S
|

Updated on: Oct 28, 2025 | 1:05 PM

Share

మధ్యతరగతి వారికి అత్యంత ఇష్టమైన షాపింగ్ గమ్యస్థానం డీమార్ట్. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు అందిస్తుండడంతో.. చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు పెట్టి కొనేస్తుంటారు. అయితే ఇలాంటి అలవాటున్న తన భర్తను అదుపు చేయడానికి ఒక మహిళ పంపిన మెస్సేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో trave with raghava అకౌంట్ హ్యాండిల్లో షేర్ అయ్యింది. స్ట్రిక్ట్ వైఫ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.

రాఘవ డీమార్ట్‌లో కిరాణా సామాను కొనేందుకు వెళ్లగా, అతని భార్య తేజశ్రీ.. అతడికి సరుకుల లిస్ట్ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్ వెనక ఒక ప్రత్యేకమైన సందేశాన్ని రాసింది. “నువ్వు లిస్ట్‌లో లేని వేరే ఏ వస్తువు తీసుకొస్తే.. నిన్ను ఇంట్లోకి రానివ్వను అని రాసింది. ఈ విషయం గురించి రాఘవ తన ఫ్రెండ్‌తో ‘‘తేజు రాసిన లిస్ట్ ఇదే. నేను డీమార్ట్‌కి వచ్చిన ప్రతిసారీ, కొన్నిసార్లు నాకు ఇష్టం లేనివి, అనవసరమైనవి కూడా కొంటాను. అందుకే ఆమె ఈ విధంగా రాసి పంపింది’’ అని నవ్వుతూ తన స్నేహితుడికి చెప్పాడు.

నిజానికి డీమార్ట్‌లో తక్కువ ధరలు, ఆకర్షణీయమైన అదనపు డిస్కౌంట్‌లు ఉండడంతో కస్టమర్‌లు అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఇంటికి తెచ్చాక ఆ వస్తువులను ఏమి చేయాలో తెలియక తల పట్టుకుంటారు. ఈ అలవాటును అదుపు చేయడానికే ఆమె భర్తకు ఈ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!