Viral Video: జనాలు చూస్తుండగానే జింకను మింగేసిన కొండచిలువ.. స్పీడ్ చూసి షాకవుతారంటే.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. ప్రతీ రోజూ లక్షల్లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా..

Viral Video: జనాలు చూస్తుండగానే జింకను మింగేసిన కొండచిలువ.. స్పీడ్ చూసి షాకవుతారంటే.!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 31, 2021 | 4:36 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. ప్రతీ రోజూ లక్షల్లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా జంతువుల వేటకు సంబంధించిన దృశ్యాలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పాముల జాతుల్లో కొండచిలువ(Python) అత్యంత భయంకరమైనది. దాని వేట ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ జంతువు దొరికినా కూడా దాన్ని చుట్టేసి క్షణాల్లో మింగేస్తుంది. ఇక జనావాసాల్లో పైథాన్ కనిపిస్తే.. ప్రజలు గుండె ఆగినంత పనవుతుంది. ఎంతటి క్రూర జంతువుకైనా కొండచిలువ సమవుజ్జీనే. కొన్నిసార్లు మిగతా జంతువులతో జరిగిన పోరులో కొండచిలువ ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువను స్థానికులు పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు. మరి అది ఏ పరిస్థితిలో ఉందో తెలియదు గానీ.. దానికి ఆహారంగా జింక కళేబరాన్ని వేశారు. ఇంకేముంది దొరికిన ఆహరం కోసం ఆ విషసర్పం తన వేగాన్ని చూపించింది. ఒక్కసారి ఆ జింక కళేబరాన్ని తన నోటితో లాక్కుని అమాంతం మింగేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి చదవండి:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!