AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిరుతను వెంటాడిన కోతుల మంద.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే!

Leopard Viral Video: చిన్న జంతువులను చిరుత వేటాడటం.. మీరు చూసి ఉంటారు.. అయితే కోతులు చిరుత వేటాడితే ఎలా ఉంటాయి.. ఈ వీడియో చూడండి.

Viral Video: చిరుతను వెంటాడిన కోతుల మంద.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే!
Leopard Chasing
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 30, 2021 | 8:51 PM

Share

సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్‌‌పై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు చూస్తుంటారు. చిరుత, సింహం, పులి లాంటి జంతువులు తమ ఎరను భయంకరంగా వేటాడతాయి. అడవిలో మనుగడ సాగించాలంటే వేటాడక తప్పదు. అయితే మీరెప్పుడైన కోతులు(Baboons) వేటాడటం చూశారా.? ఈ వీడియోలో ఓ చిరుతను కోతులు ఎలా వెంటాడుతున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారంటే.!

కొండలాంటి ప్రదేశంలో ఓ చిరుతను కోతుల(Baboons) మంద వెంటాడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అవి ఎందుకు చిరుతను వేటాడుతున్నాయో తెలియదు. కానీ చిరుత నోట ఎర ఉన్నట్లు కనిపిస్తుంది. బహుశా చిరుత నోటకరిచిన జంతువును కాపాడుకునేందుకు కోతులు(Baboons) దానిని వెంటపడుతున్నాయి. కొన్నిసార్లు బలవంతుడికి కూడా అనుకోని పరిస్థితులు ఏర్పడవచ్చు అంటే ఇదేనేమో.! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

కాగా, ఈ వీడియోను ‘ChekaPhotoSafaris’ అనే పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘చిరుత.. కోతిపిల్లను ఎరగా చేసుకుని ఉండొచ్చునని” ఒకరు కామెంట్ చేయగా.. ‘వైల్డ్‌లైఫ్‌లో ఇదంతా సహజం’ అని మరొకరు కామెంట్ చేశారు.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!