AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

Lion Viral Photo: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాగే ఫోటో పజిల్స్ కూడా.. అందులో కొన్ని ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటిదే..

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!
Lion
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 30, 2021 | 8:55 PM

Share

మన మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచేందుకు పజిల్స్ ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఒకప్పుడు పజిల్స్ అంటే.. మనం ఏదైనా బుక్స్‌లోని ఫోటోలను, లేదా సుడోకోలను సాల్వ్ చేసేవాళ్లం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాత ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తుంటాయి. క్యూరియాసిటీలో భాగంగా ఆ ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? అనే వాటి కోసం వెతుకుతుంటాం. పజిల్స్‌ను సాల్వ్ చేసేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తుంది. తాజాగా అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడడానికి చుట్టూ చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఓ అడవిని తలపిస్తోంది కదూ. ఈ చెట్ల మధ్య ఓ సింహం దాగుంది. ఫోటోగ్రాఫర్ తన కెమెరా స్కిల్స్‌కు పదును పెట్టి ఈ ఫోటోను తీశాడు. ఇందులో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ లేదు. మీ కళ్లు నిజంగా డేగ కళ్లయితే.. ఫస్ట్ ట్రయిల్‌లోనే సింహాన్ని కనిపెట్టేస్తారు. లేదంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే.. దాన్ని మీరు కనిపెట్టవచ్చు. అయితే మీరు సింహాన్ని కనిపెట్టడంలో ఓ క్లూ ఇస్తా.. ఫోటోకు కుడివైపు పైభాగాన్ని పరిశీలిస్తే.. మీకు సమాధానం దొరుకుతుంది. లేదంటే ఆన్సర్ కోసం క్రింద వీడియోను చూడండి.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?