AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Ram Gopal Varma: సందర్భం ఏదైనా, ఎక్కడ ఉన్నా అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ట్వీట్ చేసినా, ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అది కాంట్రవర్సీ అయ్యేలా చూస్తారు వర్మ...

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.
Rgv
Narender Vaitla
|

Updated on: Aug 30, 2021 | 6:56 AM

Share

Ram Gopal Varma: సందర్భం ఏదైనా, ఎక్కడ ఉన్నా అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ట్వీట్ చేసినా, ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అది కాంట్రవర్సీ అయ్యేలా చూస్తారు వర్మ. ఇక సినిమా వేడుకల్లో వర్మ చేసే పలు వ్యాఖ్యలు ఎప్పుడూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘డియర్‌ మేఘ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ హీరోయిన్‌ మేఘ ఆకాశ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ’40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే, నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదంటూ’ తనదైన శైలిలో హీరోయిన్‌పై పొగడ్తలు కురిపించారు. ఇక అంతటితో ఆగని వర్మ.. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, తనని కలిసిన వారికి డయాబెటిస్‌ వస్తుందని నా అభిప్రాయం అంటూ చమత్కరించారు.

Dear Megha

ఇక మేఘను పొగిడినట్లే హీరో అదిత్‌ని కూడా పొగిడితే నన్ను మరోలా అనుకుంటారన్న వర్మ.. కాబట్టి నేను అలా చేయనని ఫన్నీగా మాట్లాడారు. అదిత్‌ మంచి నటుడని చెప్పిన వర్మ.. తనతో త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయన్ని చెప్పిన ఈ సంచలన దర్శకుడు.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదలా ఉంటే మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 3న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: Suryapet: సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి, కారం చల్లి ఊరేగించిన తండావాసులు

Bumble App: మీ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా.. అయితే వెంటనే డిలీట్ చేయండి. మరీ ముఖ్యంగా మహిళలు.

War for Watermelon: పుచ్చకాయ కోసం రెండు రాజ్యాల మధ్య భీకర యుద్ధం.. ప్రాణాలు కోల్పోయిన వేలాది సైనికులు..

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది