Bumble App: మీ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా.. అయితే వెంటనే డిలీట్ చేయండి. మరీ ముఖ్యంగా మహిళలు.

Bumble App: స్మార్ట్‌ ఫోన్‌లలో ఉపయోగించే యాప్స్‌లో ఉండే బగ్స్‌ వినియోగదారుల ప్రైవసీని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. వీటివల్ల వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతన్నట్లు ఇదివరకే కథనాలు వచ్చాయి...

Bumble App: మీ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా.. అయితే వెంటనే డిలీట్ చేయండి. మరీ ముఖ్యంగా మహిళలు.
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2021 | 6:34 AM

Bumble App: స్మార్ట్‌ ఫోన్‌లలో ఉపయోగించే యాప్స్‌లో ఉండే బగ్స్‌ వినియోగదారుల ప్రైవసీని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. వీటివల్ల వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతన్నట్లు ఇదివరకే కథనాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ బగ్‌నే కనుగొన్నారు. ప్రముఖ డేటింగ్‌ యాప్‌ బంబుల్‌లో స్ట్రైస్‌ అనే సంస్థకు చెందిన పరిశోధకులు రాబర్ట్‌ హీటన్‌ బగ్‌ను కనుగొన్నారు. ఇతర డేటింగ్‌ యాప్స్‌తో పోలిస్తే బంబుల్‌ సురక్షితం అని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ యాప్‌ను నమ్మకంగా ఉపయోగిస్తుంటారు. దీనికి కారణం మహిళా యూజర్ల అనుమతి లేకుండా పురుషులు వారికి మేసేజ్‌ చేయలేరు. ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్‌ ఉన్న యాప్‌లో బగ్‌ బయటపడడం గమనార్హం.

Bumble

యాప్‌లో కనుగొన్న ఈ బగ్‌ కారణంగా యూజర్ల లొకేషన్‌ తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యాప్‌ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే డిలీట్‌ చేయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పనిచేయాలని సూచిసత్ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బగ్‌ కారణంగా నేరస్థులు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకునే ప్రమాదం ఉందని. ఇది వారి భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ బగ్‌ను గుర్తించిన రాబర్ట్‌ హీటన్‌కు 2000 డాలర్ల బహుమతి అందించారు.

Also Read: Luxury Fashion Brand: చిరిగినట్లు ఉన్న ఈ స్వెటర్ ధర అక్షరాల లక్ష.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు..

Viral Video: బాప్ రే తాతలా మజాకా.. ఈ ఏజ్‌లోనూ ఇంత ఎనర్జీనా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Skin Care Tips : మోచేతులు.. మోకాళ్లు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్‌తో వైట్‌గా చేసుకోండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ