AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్.. అందాల ప్రేమపక్షులు

న్యూయార్క్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఆ అమ్మాయిల అందానికి ఫిదా కాగా.. మరికొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఈ ఇద్దరు యువతులు రీసెంట్‌గా అమెరికాలో ఫోటో‌షూట్ చేశారు. ఇక ఆ ఇద్దరి నడుమ ఓ అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉందట. ఆ యువతులు ఎవరంటే.. ఒకరు పాకిస్థాన్‌కు చెందిన […]

భారత్-పాక్.. అందాల ప్రేమపక్షులు
Ravi Kiran
|

Updated on: Aug 01, 2019 | 10:15 AM

Share

న్యూయార్క్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఆ అమ్మాయిల అందానికి ఫిదా కాగా.. మరికొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఈ ఇద్దరు యువతులు రీసెంట్‌గా అమెరికాలో ఫోటో‌షూట్ చేశారు. ఇక ఆ ఇద్దరి నడుమ ఓ అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉందట. ఆ యువతులు ఎవరంటే.. ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్‌ సుందాస్ మాలిక్‌ కాగా.. మరొకరు భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా.

న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిరు జల్లులు పడుతుండగా పారదర్శక గొడుగులో ఈ ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఫ్రెంచ్ కిస్ ఇస్తున్నట్లుగా ఈ ఫొటోలు తీశారు. ‘ఏ న్యూయార్క్‌ లవ్‌ స్టోరీ’ పేరుతో ఫొటోగ్రాఫర్‌ సరోవర్‌ తన ట్విటర్‌లో ఈ ఫోటోలు పోస్ట్ చేయగా.. నెటిజన్లను అవి విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు