AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మావటి మృతి.. 20 కి.మీ దూరం నుంచి చివరి చూపుకు వచ్చిన ఏనుగు.. కంటతడి పెట్టిస్తోన్న వైరల్ వీడియో.!

కరోనా కాలంలో మనిషి మాయమైపోతున్నాడు. మనుషుల్లో మానవత్వం కనిపించకుండాపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయినవారి అంతిమ సంస్కారాలు..

Viral Video: మావటి మృతి.. 20 కి.మీ దూరం నుంచి చివరి చూపుకు వచ్చిన ఏనుగు.. కంటతడి పెట్టిస్తోన్న వైరల్ వీడియో.!
Elephant.
Ravi Kiran
|

Updated on: Jun 04, 2021 | 7:05 PM

Share

కరోనా కాలంలో మనిషి మాయమైపోతున్నాడు. మనుషుల్లో మానవత్వం కనిపించకుండాపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయినవారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావటంలేదు. కానీ, ఇక్కడో నోరులేని మూగజీవి మాత్రం.. తన మావటి కోసం ఏకంగా 20 కిలోమీటర్ల దూరం నుండి చివరి చూపు చూసేందుకు వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆప్రాంతమంతా దుఃఖసాగరంగా మారింది.

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ ఏనుగు పేరు బ్రహ్మదాథన్‌, చనిపోయిన వ్యక్తి 74ఏళ్ల ఒమనాచెట్టన్‌, గతంలో మావటిగా పనిచేసిన ఒమనా వద్దే ఈ ఏనుగు ఉండేది. అప్పట్లో అతను ఈ ఏనుగును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న మావటి ఇటీవలే కన్నుమూశాడు.

విషయం తెలిసిన గజరాజు..పరుగు పరుగున మావటి ఇంటికి చేరుకుంది. అప్పటికే అక్కడ చుట్టాలు, బంధువులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మృతదేహం చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆ ఏనుగు కూడా మావటి మృతదేహన్ని చూస్తూ..కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోయింది. కాగా, మావటి పట్ల ఈ మూగజీవికి ఉన్న ప్రేమను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి..నెటిజన్లను సైతం కంటతడి పెట్టిస్తోంది.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే