AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గాలిలో బైక్ నడుపుతున్న ఈ వీడియో చూశారా.. మీరూ ఓ లుక్కేసేయండి!

హాలీవీన్ గురించి చాలా మందికి తెలుసు. ఒక్క భారత దేశంలో తప్ప ఇతర దేశాల్లో దీన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంట్లోని సభ్యులందరూ కలిసి.. వివిధ దేయ్యాల గెటప్స్ లో ముస్తాబవుతారు. అర్థరాత్రుళ్లు వీధుల్లో, నగరాల్లో తిరుగుతూ హ్యాపీ హాలోవీన్ అని చెప్తూ ఎంజాయ్ చేస్తారు. అంతే కాదు ఇంటి ముందు ఎంతో ఖరీదైన రక రకాల చాక్లెట్లను..

Viral Video: గాలిలో బైక్ నడుపుతున్న ఈ వీడియో చూశారా.. మీరూ ఓ లుక్కేసేయండి!
Halloween
Chinni Enni
|

Updated on: Nov 02, 2023 | 1:50 PM

Share

హాలీవీన్ గురించి చాలా మందికి తెలుసు. ఒక్క భారత దేశంలో తప్ప ఇతర దేశాల్లో దీన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంట్లోని సభ్యులందరూ కలిసి.. వివిధ దేయ్యాల గెటప్స్ లో ముస్తాబవుతారు. అర్థరాత్రుళ్లు వీధుల్లో, నగరాల్లో తిరుగుతూ హ్యాపీ హాలోవీన్ అని చెప్తూ ఎంజాయ్ చేస్తారు. అంతే కాదు ఇంటి ముందు ఎంతో ఖరీదైన రక రకాల చాక్లెట్లను ఉంచుతారు. వీటిని చిన్న పిల్లలు తీసుకుంటూ ఉంటారు. హాలీవీన్ అంటే.. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ‘దెయ్యాల రోజు’ అని అర్థం. అన్ని వయసుల వారు.. వివిధ రకాల దుస్తులు ధరించి చేసుకుంటారు.

ఇళ్లూ, వీధులన్నీ వింతైన పురుగులు, చెక్కిన గుమ్మడికాయలు, దెయ్యాల కలేబరాలతో అలంకరిస్తారు. చూడటానికి ఎంతో భయంకరంగా తయారు చేస్తారు. అలాగే వాళ్లూ కూడా విలన్లు, సూపర్ హీరోలు, వీడియో గేమ్ లోని పాత్రలు, దిష్టి బొమ్మలు, జాంబీలు, మంత్ర గత్తెలు, వివి రకాల దెయ్యాల గెటప్స్ రెడీ అవుతూ ఉంటారు. ఈ హాలోవీన్ మన స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం జరుపుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బైక్ పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. లైకులు, షేర్లతో ఈ వీడియో.. నెట్టింట హల్చల్ చేస్తుంది. మరి ఆ వీడియో వివరాలేంటో చూద్దాం. ఒక వ్యక్తి దిన్ జారిన్ వలె దుస్తులు ధరించాడు. దీన్ని సాధారణంగా మాండలోరియన్ లేదా మాండో అని పిలుస్తారు. ఈ వీడియోను లేటెస్ట్ ఇన్ స్పేస్ అనే X లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి గాలిలో బైక్ రైడింగ్ చేస్తున్నట్లు కనిపించింది.

అయితే అక్కడే ఉన్న కొందరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. అసలు నిజంగానే అతను కింద ఎలాంటి చక్రాలు లేకుండా ఎలా వెళ్తున్నాడని నోరెళ్ల బెడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!