Viral Video: పెళ్లికోసం వరుడు తిప్పలు.. తీవ్రమైన వరదల్లో కూడా నదిని దాటుకుంటూ వివాహం కోసం వెళ్తున్న వరుడు.. నెట్టింట్లో వైరల్

ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. చాలా ఫన్నీగా ఉంది. మోకాళ్ల కిందకు వరద నీరు చేరుకుంది. వరుడు పైజామాను పైకెత్తి నది నీటిని దాటుకుంటూ.. నెమ్మదిగా వెళ్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.

Viral Video: పెళ్లికోసం వరుడు తిప్పలు.. తీవ్రమైన వరదల్లో కూడా నదిని దాటుకుంటూ వివాహం కోసం వెళ్తున్న వరుడు.. నెట్టింట్లో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2022 | 3:14 PM

Viral Video: దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు, పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీటి మునిగిపోయాయి.. ఇళ్లలో నీరు చేరుకోవడంతో ప్రజలు రోడ్లపైకి, సురక్షిత ప్రాంతాల్లో చేరుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో తీవ్ర వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా అస్సాంలో  వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటివరకు వందలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వివాహవేడుక జరుపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఊహించండి. సహజంగానే అటువంటి పరిస్థితిల్లో ఎవరైనా వివాహ తేదీని వాయిదావేస్తారు. అయితే తాజాగా ఓ వరుడి పెళ్ళికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెళ్లి కొడుకు అలంకారంలో వరుడు వరదను దాటుకుంటూ.. వెళ్తున్నాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. చాలా ఫన్నీగా ఉంది. మోకాళ్ల కిందకు వరద నీరు చేరుకుంది. వరుడు పైజామాను పైకెత్తి నది నీటిని దాటుకుంటూ.. నెమ్మదిగా వెళ్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. అతను కూడా నది నీటిలో పడిపోతాడేమోనని భయపడుతున్నాడు, అయితే ఓ వ్యక్తి వరుడిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అంతేకాదు వరుడు వెనుక మరికొందరు బంధువులు, అమ్మాయిలు, మహిళలు కూడా వరద నీటిలోకి దిగారు. వరదలు, తుఫానులు పెళ్ళికి అడ్డుకావు అని నిరూపించాడు. ఈ వీడియో చూసిన జనాలు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ID పేరు nareshsharma5571లో షేర్ చేశారు. మేమంతా కలిసి మెలిసి అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 6.5 మిలియన్లు అంటే 65 లక్షల వీక్షణలు వచ్చాయి. అయితే 1 లక్ష 32 వేల మందికి పైగా  లైక్ చేసారు. పెళ్ళికి ‘తేదీ మార్చు అన్నయ్య అని ఒకరంటే.. ‘పెళ్లికూతురు ఎలా వెళ్తుంది అంటూ మరొకరు.. ఇదే నిజమైన ప్రేమ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!