Viral News: రోజూ స్నానం చేయడం బోర్.. అందుకే నెలకు మూడు సార్లు మాత్రమే చేస్తా అంటోన్న యువతి

ఒక యువతకు తనకు స్నానం చేయడం చిరాకు.. అందుకనే నెలలో మూడు రోజులు మాత్రమే స్నానం చేస్తానని చెబుతోంది. అవును ఆ యువతి తాను ప‌దిరోజుల‌కొక‌సారి స్నానం చేశాన‌ని చెబుతోంది.

Viral News: రోజూ స్నానం చేయడం బోర్.. అందుకే నెలకు మూడు సార్లు మాత్రమే చేస్తా అంటోన్న యువతి
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Jul 29, 2022 | 8:49 AM

Viral News: శరీర శుభ్రతలో భాగంగా స్నానం రోజూ చేయడం అలవాటు.. స్నానం ఒక్క గంట లెట్ అయినా చిరాకుగా అనిపిస్తుంది. కొందరు రోజుకు రెండు సార్లు.. నిద్ర లేచిన వెంటనే ఒకసారి.. రాత్రి నిద్రపోయేముందు రెండోసారి స్నానం తప్పని సరిగా చేస్తారు. అయితే ఈ స్నానానికి కొందరు.. పాలు, తేనే, నూనె, రోజ్ వాటర్, గంధం వంటివాటిని ఉపయోగిస్తారు. విదేశాల్లో సూర్యకిరణాలు తాకే విధంగా ఆరుబయట పడుకుంటారు. దీనిని సన్ బాత్ అని కూడా అంటారు. ఏది ఏమైనా రోజూ స్నానం చేస్తారు. అయితే ఒక యువతకు తనకు స్నానం చేయడం చిరాకు.. అందుకనే నెలలో మూడు రోజులు మాత్రమే స్నానం చేస్తానని చెబుతోంది. అవును ఆ యువతి తాను ప‌దిరోజుల‌కొక‌సారి స్నానం చేశాన‌ని చెబుతోంది. ఓ మ‌హిళ చిన్న‌ప్ప‌టినుంచీ ప‌దిరోజుల‌కొక‌సారి మాత్ర‌మే స్నానం చేస్తుంద‌ట‌. అంటే నెల‌కు మూడుసార్లు మాత్ర‌మే స్నానం చేస్తుంది. తాను ప‌దిరోజుల‌కొక‌సారి మాత్ర‌మే స్నానం చేస్తాన‌ని, అయినా త‌న ఒంటినుంచి దుర్వాస‌న రావ‌డం లేద‌ని ఆ మహిళ చెబుతోంది.

సుప్రసిద్ధ టిక్‌టాక‌ర్‌ ఐడాన్ జేన్ . స్నానం చేయడానికి ఇష్టపడని అమ్మాయిల్లో త‌నూ ఒక‌దానిన‌ని ఆమె ఇటీవల తన ఫాలోవ‌ర్స్‌తో చెప్పింది. నెల‌కు మూడుసార్లు మాత్ర‌మే స్నానం చేస్తాన‌ని, పీరియడ్స్ వచ్చే రోజుల్లో కూడా ఈ రొటీన్ మారదని చెప్పింది. ఏడు రోజులు స్నానం చేయకుండా కూడా తాను చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నానని ఆమె వీడియోలో చెప్పింది. ఎంతో విలువైన పర్యావరణాన్ని, నీటిని కాపాడడ‌మే ఈ నిర్ణయానికి కారణమని ఐడాన్ స్ప‌ష్టంచేసింది. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌నివారికి చెమ‌ట‌లు ప‌ట్ట‌డం లేదా మురికి పేరుకోకుంటే రోజూ స్నానం చేయాల్సిన అవసర‌మే లేద‌ని చెబుతోంది ఐడాన్‌. ఈ వీడియో మూడు మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా, ఆమెను చాలామంది నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. తన కోసం కాకుండా ఇతరుల కోసం స్నానం చేయాల‌ని ఆమెకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!