AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పానీపూరి ఇష్టంగా లాగించేస్తున్నారా..? ఈ వీడియో చూస్తే మీ మతి పోవటం ఖాయం..!

పానీపూరి విక్రేతలు ప్రజలు జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో ఈ షాకింగ్‌ ద్వారా అర్థమవుతుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల కామెర్లు, టైఫాయిడ్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహంవ్యక్తం చేశారు.

Viral Video: పానీపూరి ఇష్టంగా లాగించేస్తున్నారా..? ఈ వీడియో చూస్తే మీ మతి పోవటం ఖాయం..!
Golgappa Pani
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2024 | 10:50 AM

Share

గోల్‌గ‌ప్పా దీనినే మన ద‌గ్గ‌ర పానీపూరీ అంటారు. కొందరు గ‌ప్‌చుప్ అని కూడా అంటారు. నార్త్‌లో వాటినే గోల్‌గ‌ప్పా అంటారు. గోల్‌గ‌ప్పా అంటే ఇష్టం ఉండ‌ని వాళ్లు ఎవ‌రుంటారు చెప్పండి. ఇది స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, భావోద్వేగం. ఒక్కసారి తినాలనే కోరిక కలిగితే దాన్ని అదుపు చేయడం కష్టం అవుతుంది. చాలా మంది ప్రత్యేకంగా బండి మీద నుంచి గొల్గప్ప తినాలని కోరుకుంటారు, ఎందుకంటే ఇది విభిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే గోల్గప్పకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి పానీపూరీ ప్రియులు ఖచ్చితంగా షాక్ అవుతారు.

వైరల్‌ వీడియోలో ఓ పానీపూరి బండి కనిపిస్తుంది. అక్కడ విక్రయిస్తున్న గోల్‌గప్ప నీళ్లలో ఒకటి, రెండు కాదు ఎన్నో క్రిములు సజీవంగా కదులుతున్నాయి. ఆహారం పాడైతే అందులో పెరిగే కీటకాలు ఇక్కడ విక్రయిస్తున్న పానీపూరి నీళ్లలో ఆడుతున్నాయి. అదే బండి వద్ద పానీపూరి విక్రయిస్తున్న మహిళ ప్రజలు ఇదే విషయమై గొడవపడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, రెండో వీడియోలో కూడా పానీపూరి నీళ్లలో కీటకాలు మాత్రమే కాదు..ఆ నీటి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.. పైన నాచులాంటిది పేరుకుపోయి కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే.. పానీపూరి విక్రేతలు ప్రజలు జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో ఈ షాకింగ్‌ ద్వారా అర్థమవుతుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల కామెర్లు, టైఫాయిడ్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహంవ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోలను చూసిన యూజర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడంతో పాటుగా వేల సంఖ్యలో కామెంట్లు కూడా తెలియజేసారు. ఇలాంటి విక్రయదారులపై యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!
ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్త
ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్త