Viral Video: ప్రియురాలితో జాలీ రైడ్.. మార్గమధ్యలో ఎదురొచ్చిన భార్య ఏం చేసిందంటే?

జీతేందర్ అనే వ్యక్తి భార్య ఉండగా, మరో మహిళతో కలిసి ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భర్త కదలికలపై ఓ కన్నేసి ఉంచిన భార్య.. అతడు తన ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లినట్టుగా తెలుసుకుంది. వారిని ఫాలో అవుతూ వెళ్లి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నడిరోడ్డుపైనే వారి కారును అడ్డుకుంది.

Viral Video: ప్రియురాలితో జాలీ రైడ్.. మార్గమధ్యలో ఎదురొచ్చిన భార్య ఏం చేసిందంటే?
Sarpanch caught With Girlfriend
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2024 | 9:36 AM

భర్తపై అనుమానం పెంచుకున్న ఇల్లాలు అతడి కదలికలపై ఓ కన్నేసి ఉంచింది.. ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లిన అతడిని ఓ రోజున రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్య, ఆమె భర్త ప్రియురాలి మధ్య జరిగిన నాటకీయ ఘర్షణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తప్పు చేసిన భర్తను విడిచిపెట్టి అతడి ప్రియురాలిని పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేసింది అతడి భార్య. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ జీతేందర్ అనే వ్యక్తి భార్య ఉండగా, మరో మహిళతో కలిసి ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భర్త కదలికలపై ఓ కన్నేసి ఉంచిన భార్య.. అతడు తన ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లినట్టుగా తెలుసుకుంది. వారిని ఫాలో అవుతూ వెళ్లి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నడిరోడ్డుపైనే వారి కారును అడ్డుకుంది. ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె రెచ్చిపోయింది.

తన భర్త ప్రియురాలిని కారులోంచి బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టింది. ఇదంతా అక్కడి స్థానికులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో రికార్డ్‌ చేశారు. కారులో తన భర్తతో పాటు ఉన్న మహిళను చూసి ఆ భార్య కోపోన్ని ఆపుకోలేకపోయింది. రోడ్డుపైనే కేకలు వేస్తూ ఆమెపై దాడికి దిగింది. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.

ఇదిలా ఉంగా, తనను కొట్టిన గ్రామ పంచాయతీ చైర్మన్ భార్యపై అతని ప్రియురాలు ఉజ్జయిని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా లక్షలాది మంది వీక్షించారు. రకరకాలుగా స్పందిస్తూ భిన్నమైన కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే