Viral video: ఎద్దు ముందు ఇన్‌స్టా రీల్స్‌ చేయాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

Viral video: స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ నెట్టింట్లోనే బాగా గడుపుతున్నారు.

Viral video: ఎద్దు ముందు ఇన్‌స్టా రీల్స్‌ చేయాలనుకుంది.. చివరకు ఏమైందంటే..
Follow us

|

Updated on: Jun 06, 2022 | 9:21 PM

Viral video: స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ నెట్టింట్లోనే బాగా గడుపుతున్నారు. వాట్సప్‌లో స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, యూట్యూబ్‌లో షార్ట్స్ తీసుకుంటున్నారు. అనంతరం ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మురిసిపోతున్నారు. అయితే లైకులు, కామెంట్లు, వ్యూస్‌ల కోసం కొందరు శ్రుతిమించి వీడియోలు చేస్తున్నారు. వింతైన, భయంకర వీడియోలను షూట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ యువ‌తి ఎద్దు ముందు డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్‌ చేయాలనుకుంది. అయితే బెదిరిపోయిన ఎద్దు ఆమెపైకి రావ‌డంతో సదరు యువ‌తి పరుగులంకించుకుంది. ఈ ఫ‌న్నీ వీడియోను చూసి నెటిజ‌న్లు న‌వ్వాపుకోలేక‌పోతున్నారు.

ఎద్దుతో ఆటలొద్దు..

ఇవి కూడా చదవండి

కాగా బుట్నీ కే మీమ్స్ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో నల్లటి క్రాప్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన అమ్మాయి వీధిలో ఓ ఎద్దు ముందు డ్యాన్స్‌ చేస్తూ రీల్‌ను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే యువతి వేషాలను చూసిన ఎద్దు ఆమె పైకి పరుగెత్తుతుంది. దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెంటనే పారిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘ ఎద్దుతో ఆటలొద్దు’ అంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Weight loss Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..

Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..

Nani: ఆ స్టార్‌ హీరో సినిమా నేను చేసుంటే బాగుండేది.. మనసులో మాట బయటపెట్టిన న్యాచురల్‌ స్టార్‌..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ