Viral Video: ఎక్కడ చూస్తున్నారు మావ.! పిల్ల భలేగా డ్యాన్స్ చేసిందిగా.. చూస్తే స్టన్

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. ఇక చాలామంది ఇన్‌ఫ్లూయన్సర్‌లు రీల్స్ చేస్తుంటారు. మరి ఆ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral Video: ఎక్కడ చూస్తున్నారు మావ.! పిల్ల భలేగా డ్యాన్స్ చేసిందిగా.. చూస్తే స్టన్
Viral Video

Updated on: Oct 11, 2025 | 12:38 PM

సోషల్ మీడియాలో రీల్స్‌కి ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. ఖాళీ దొరికినప్పుడల్లా చాలామంది కంటెంట్ క్రియేటర్స్ రీల్స్ చేస్తుంటారు. ఇక ఈ రీల్స్‌లో డ్యాన్స్ వీడియోలు చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంటాయి. క్లాసికల్ స్టెప్స్‌తో కొందరు ఎట్రాక్ట్ చేస్తే.. ఇంకొందరు మాస్ బీట్స్‌కి డ్యాన్స్‌లు చేస్తారు. ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి ఫేర్‌వెల్ డే పార్టీలో తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. ‘చోళీ కే పీచే క్యాహై’ అనే పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. ఆ అమ్మాయి తనదైన మాస్ స్టెప్పులతో అలరిస్తోంది. ఇక కింద ఉన్న జనాలు అయితే.. హాల్ అంతటా చప్పట్లు, విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. ఆమె డ్యాన్స్ మూవ్స్‌ చూస్తే కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోను ఖుషి రాథోర్ అనే మహిళ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. క్షణాల్లో ఇది కాస్తా వైరల్ అయింది. ఇప్పటివరకు 1.5 లక్షల లైకులు, 3.5 మిలియన్ల వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయి. అలాగే నెటిజన్లు వరుసపెట్టి ఈ వీడియోపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఓల్డ్ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉందని కొందరు కామెంట్ చేయగా.. ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసాన్ని మరికొందరు పొగుడుతున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా