AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్లలు ఆడుతుండగా పరిగెత్తిన నల్లటి ఆకారం.. వీడియో చూస్తే వణుకే

సరదాగా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఓ రూమ్‌లో బంతాట ఆడుతున్నారు. ఇక దాన్ని కాస్తా మొబైల్‌లో రికార్డు చేస్తున్నారు. ఈలోగా వాళ్లకు షాక్‌కు గురి చేస్తూ.. ఓ నల్లటి ఆకారం వారి పక్క నుంచి వెళ్ళింది. అంతే.! దెబ్బకు వాళ్ల గుండె ప్యాంట్‌లోకి జారింది.

Viral Video: పిల్లలు ఆడుతుండగా పరిగెత్తిన నల్లటి ఆకారం.. వీడియో చూస్తే వణుకే
Viral Video
Ravi Kiran
|

Updated on: Oct 07, 2025 | 12:45 PM

Share

చాలా ఈజీ అయిపోయింది కదూ.. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల ఏ చిత్రాలు జరిగినా.. క్షణాల్లో మన మొబైళ్లలోకి వచ్చేస్తున్నాయ్. ఇక దెయ్యాలు, ఎలియన్స్ అనే సబ్జెక్ట్‌లు.. ఎప్పటికీ బోర్ కొట్టవు. ఆ కోవకు చెందిన వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు మేము చూపించబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో చూసిన తర్వాత మీరు షాక్ అవ్వడం ఖాయం.

ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ముగ్గురు పిల్లలు ఒక రూమ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఆట కొంతసేపటి వరకు అంతా బాగానే జరిగింది. అయితే వారికి ఊహించని విధంగా.. ఓ నల్లటి ఆకారం ఆ పిల్లల పక్క నుంచి పోవడాన్ని గమనించారు. దెబ్బకు దడుసుకున్నారు. ఇక ఇదంతా కూడా వీడియోలో రికార్డు కావడంతో క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వారు తమ ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటుండగా.. ఆ నల్లటి ఆకారం గదిలో నుంచి హాల్ వైపునకు వెళ్ళడం రికార్డు అయింది. ఈ ఘటన మెక్సికోలోని నోచిస్‌లో చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలోని చాలామంది స్థానికులు.. ఈ ప్రాంతంలో పిశాచాలు, దెయ్యాలు లేదా వింత జీవులు తిరుగుతుంటాయని విశ్వసిస్తారట. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..