AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

కొండపై ట్రెక్కింగ్ కు వెళ్తున్నారా.? అయితే మీకోసం ఈ వీడియో. ఇది చూస్తే దెబ్బకు దడుసుకుంటారు. అక్కడ అలజడి రేగిందంటే.. దెబ్బకు ప్రాణాలు పోతాయి. ఆ వివరాలు ఏంటో.? మరి ఈ స్టోరీలో ఓ సారి చూసేద్దాం మరి. ఓ లుక్కేయండి.

Viral Video: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
Snake
Ravi Kiran
|

Updated on: Oct 02, 2025 | 12:20 PM

Share

సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగినప్పటి దగ్గర నుంచి.. ప్రపంచం నలమూలల చిన్న విషయం జరిగినా కూడా.. క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు మాట అటుంచితే.. జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలు మాత్రమే భలేగా హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా సరీసృపాల వీడియోలపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే

మీరు మొదటిగా వీడియోను చూడగానే అనకొండ అనుకునేరు.. కానీ అది బ్లాక్ పెర్షియన్ వైపర్. ఇరాన్, ఇరాక్ లాంటి ప్రాంతాల్లో కనిపించే అరుదైన విషపూరిత పాము ఇది. ఎక్కువగా రాతి కొండలు, గడ్డి భూములలో సంచరిస్తుంది. సాధారణంగా ఈ వైపర్ పాములకు విషం ఎక్కువగా ఉంటుంది. మనుషులకు దూరంగా ఉండే ఈ వైపర్ స్నేక్.. ఎక్కువగా తన ఉనికిని రహస్యంగా ఉంచుతుంది. కొండపై ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు ముఖ్యంగా ఇలాంటి పాములకు దూరంగా ఉండాలి. ఇవి నక్కి నక్కి ఉండటంతో.. మూలాల మాటున కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని జంతు సంరక్షణ అధికారులు అంటున్నారు. మరి ఆ వీడియోపై మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..