AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అరె.! భలే ఏపుగా పంట పెరిగిందనుకునేరు.. లోపలికి వెళ్లి చూడగా కళ్లు తేలేస్తారు

ఆహా బంతి పూల చెట్ల మాదిరిగా ఎంత మంచిగా ఉన్నాయి చెట్లు అని అనుకునేరు. ఏపుగా పెరిగాయి కదా అని చూసేరు. యూరియా, డీఏపీ బాగానే వేసి పెంచినట్టు ఉన్నాడని అనుకునేరు. మీరు పప్పులో కాలేసినట్టే.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

Telangana: అరె.! భలే ఏపుగా పంట పెరిగిందనుకునేరు.. లోపలికి వెళ్లి చూడగా కళ్లు తేలేస్తారు
Representative Image 1
Ravi Kiran
|

Updated on: Oct 01, 2025 | 3:21 PM

Share

పాలు కావాలంటే.. పక్కనున్న షాప్‌కు వెళ్లామా.. ఓ ప్యాకెట్ కొని తెచ్చినామా అని అనుకుంటారు కొందరు. కానీ ఇంకొందరైతే ఓ బర్రెను కొనుకొచ్చి.. దానికి షెడ్డు కట్టి.. కుడ్తి పెట్టి.. పాలు పిండుకుందాం అని అంటారు ఇంకొందరు. ఇలా అనుకునే కొందరు ఏదైనా మనం సొంతంగా చేసుకోవాలని.. స్వయం సమృద్ది సాధించే దిశగా ముందడుగు వేస్తుంటారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి మాల్‌ను మార్కెట్‌లో కొనుక్కుంటే పైసలు ఖర్చు అవుతాయని.. ఏకంగా ఇంటి పెరట్లోనే ప్రయోగాత్మకంగా గంజాయి చెట్ల సాగు చేశాడు.. సీన్ కట్ చేస్తే.!

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా IDA బొల్లారం పీయస్ పరిధిలో బొల్లారం పట్టణంలో బైక్‌పై తరలిస్తున్న 98 గ్రాముల ఎండు గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన రాయ్ భార్మలాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు IDA బొల్లారంలో నివాసం ఉంటుండగా.. అతడి నివాసం దగ్గర ఓపెన్ ప్లేస్‌లో యదేచ్చగా గంజాయి సాగు చేస్తున్నట్టు ఖాకీలు గుర్తించారు. మొత్తంగా 19 గంజాయి మొక్కలను బర్మాలల్ ఇంటి దగ్గర నుంచి తీసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై NDPS కేసు నమోదు చేసి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!