AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అయ్యయ్యో పిన్ని.! అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి.. అసలుకే ఎసరొచ్చిందిగా

మహిళలకు బంగారం ఉంటే చాలు.. ఇంకేది అక్కర్లేదు. అయితే అదే వీక్‌నెస్‌తో ఓ మహిళను మోసం చేశారు మామ అల్లుళ్లు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాకలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

Vizag: అయ్యయ్యో పిన్ని.! అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి.. అసలుకే ఎసరొచ్చిందిగా
Gold
Ravi Kiran
|

Updated on: Sep 30, 2025 | 1:40 PM

Share

మన భారత మహిళలకు బంగారం ఉంటే చాలు.. ఇంకేది అక్కర్లేదు.! మగువలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే విదేశీ బ్యాంకుల్లో ఉండే బంగారం కంటే.. మన మహిళామణుల దగ్గరే బోలెడన్ని టన్నుల బంగారం ఉంది. ఇక ఈ బంగారాన్ని అడ్డుగా పెట్టుకునే ఘరానా మామ.. కిలాడీ అల్లుడు మోసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాకలో బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని అని చెప్పి.. సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళారు మామఅల్లుళ్లు. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళను నమ్మించి.. మస్కా కొట్టారు. జూలై 15న స్టీల్ ప్లాంట్ మేనేజర్ భార్య అయిన సదరు మహిళతో మాటలు కలిపి.. ఆభరణాలకు మెరుగుపెడతామని నమ్మబలికించారు.

కట్ చేస్తే.. నగలతో ఊడాయించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా పాత రాయచోటికి చెందిన రమణ, మారేడుమిల్లికి చెందిన నూకరాజుగా పిలవబడే మామ అల్లుళ్ళను అరెస్టు చేశారు దువ్వాడ క్రైమ్ పోలీసులు. వారి దగ్గర నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా