AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు ఆడుకుంటుండగా ఏదొక వస్తువును నోట్లో పెట్టేసుకుంటారు. సరిగ్గా ఈ స్టోరీలోనూ అదే జరిగింది. ఓ 10 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ.. ఒక వస్తువును నోట్లో పెట్టేసుకున్నాడు. ఆపై జరిగిందిదే..! ఓ సారి లుక్కేయండి

Viral: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు
Viral
Ravi Kiran
|

Updated on: Sep 28, 2025 | 8:00 AM

Share

చిన్నపిల్లలు తమకు దొరికిన చిన్నపాటి వస్తువులతో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కాయిన్స్, బొమ్మలు, రబ్బర్లు.. ఇలా ఏవి దొరికితే వాటితో ఆడతారు. అందుకే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఓ కన్నేసి ఉంచాలి. అయితే ఇక్కడొక పదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. రబ్బర్ బాటిల్ మూత లాంటి వస్తువును మింగేశాడు. ఇక ఆ బాలుడు చిన్నతనం నుంచి ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ రబ్బర్ బాటిల్ మూత మింగిన రోజు నుంచి సదరు బాలుడికి ఆగకుండా వాంతులు వస్తుండటమే కాదు.. తీవ్రమైన కడుపునొప్పితో కూడా బాధపడ్డాడు. దీంతో కంగారుబడిన బాలుడి కుటుంబసభ్యులు.. హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు అతడికి ఎక్స్‌రే తీయగా.. కడుపులో ఏదో వింత వస్తువు ఉన్నట్టు.. అలాగే అందులో ద్రవం ఉందని గుర్తించారు. ఆపై అది సరిగ్గా చిన్న ప్రేగు మధ్య భాగంలో చిక్కుకున్నట్టు కనుగొన్నారు. అత్యవసర లాపరోస్కోపీ ద్వారా ఆ వస్తువు శరీరంలో సరిగ్గా ఇరుక్కున్న ప్రదేశాన్ని కనిపెట్టారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించి కుట్లు వేశారు డాక్టర్లు. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకోగా.. ఆ బాలుడు ఆపరేషన్ అనంతరం ఐదు రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత మానసిక నిపుణుల పర్యవేక్షణలో కొద్దిరోజులు ఉన్నాడు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!