AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పైకి చూస్తే పుచ్చకాయల లోడ్ లారీ.. అనుమానమొచ్చి లోపలికి వెళ్లి చూడగా

ఫ్రాన్స్ డెస్టినేషన్‌గా ఓ లారీ దేశాలు దాటుతోంది. పక్కా సమాచారంతోనే పోలీసులు దాన్ని ఆపి చెక్ చేశారు. చూడగా అందులో పుచ్చకాయల లోడ్ ఉంది. ఇక ఆ పుచ్చకాయల మధ్య ఏం దాగుందో తెలిస్తే.. దెబ్బకు షాక్ అవుతారు. ఆ వివరాలు..

Viral Video: పైకి చూస్తే పుచ్చకాయల లోడ్ లారీ.. అనుమానమొచ్చి లోపలికి వెళ్లి చూడగా
Watermelon
Ravi Kiran
|

Updated on: Oct 05, 2025 | 11:58 AM

Share

పుచ్చకాయల లోడ్‌లో దాచిపెట్టిన రూ. 166 కోట్లు విలువ చేసే గంజాయిని పోలీసులు గుర్తించారు. పుచ్చకాయల మధ్య రవాణా చేస్తున్న ఈ 9.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రిఫ్రిజిలేటర్ లారీని సీజ్ చేశారు. ఆ ట్రక్‌తో రెండు స్కౌట్ కార్లు ఎస్కార్ట్‌గా వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటన స్పెయిన్‌లోని మాలాగా శివార్లలో చోటు చేసుకుంది.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

ఈ ఘటనలో భాగమైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ. 166 కోట్లు ఉంటుందని స్పెయిన్ సెంట్రల్ నార్కోటిక్స్ బ్రిగేడ్ పేర్కొంది. సెప్టెంబర్ 10న ఇది జరిగింది. పక్కా సమాచారంతోనే ఈ లారీని వారాల తరబడి ట్రాక్ చేసి.. అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాన్స్ అని పోలీసులు అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..