AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెంపుడు కుక్కలకు తనను తాను పరిచయం చేసుకున్న యువతి.. బిత్తరపోయి మొహాలు చూసుకున్న కుక్కలు..

Viral Video: సాధారణంగా కుక్క లు అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందుకే తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. కొందరైతే..

Viral Video: పెంపుడు కుక్కలకు తనను తాను పరిచయం చేసుకున్న యువతి.. బిత్తరపోయి మొహాలు చూసుకున్న కుక్కలు..
Dogs
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2021 | 10:32 PM

Share

Viral Video: సాధారణంగా కుక్క లు అంటే చాలా మంది ఇష్టపడుతారు. అందుకే తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. కొందరైతే.. ఆ కుక్కలను తమ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వాటికి పేర్లు పెట్టి, ఆలనా.. పాలనా చూసుకుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటూ.. పేర్లు పెట్టి పిలుస్తూ ఆ కుక్కలను తెగ ముద్దు చేస్తుంటారు. పెంపుడు కుక్కలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోను ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వు ఆగదనే చెప్పాలి.

ఎందుకంటే.. ఓ యువతి రెండు కుక్కలను కొన్నేళ్లుగా పెంచుకుంటోంది. దాదాపు ఏళ్లు గడిచిపోయాయి. వాటికి పేర్లు కూడా పెట్టింది. వాటితో సరదాగా ఆడుకుంటుంది. వాటి ఆలనాపాలనా చూస్తుంది. కానీ, ఏనాడూ ఆ కుక్కలకు తనను తాను పరిచయం చేసుకోలేదు. కానీ, తనను తాను పరిచయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అదే అంశంపై ఆ యువతి కూడా డిసైడ్ అయ్యింది. ఇక తన పెంపుడు కుక్కలకు తనను తాను పరిచయం చేసుకోవాలని భావించింది.

రెండు కుక్కలను దగ్గరకు పిలిచింది. ఆ రెండు కుక్కలు పద్ధతిగా యువతి పక్కన కూర్చున్నాయి. 5 సంవత్సరాలుగా తనతో ఉన్న రుగర్, 12 ఏళ్లుగా పెంచుకుంటున్న లోలాకు ఇవాళ తనను తాను పరిచయం చేసుకుంటున్నానని ఆ యువతి చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే వాటిని పెరు పెట్టి పిలిచిన ఆ యువతి.. తన పేరు ‘టేలర్’ అంటూ తనను కుక్కలకు పరిచయం చేసుకుంది. అయితే, ఇప్పుడే అసలు ట్విస్ట్ ఇచ్చాయి ఆ పెంపుడు కుక్కలు. అవి ఇచ్చిన ట్విస్ట్ చూస్తే మామూలుగా నవ్వు రాదు. ఎందుకంటే.. ఆ యువతి తన పేరు చెబుతూ పరిచయం చేసుకోగానే ఆ రెండు కుక్కలు షాక్‌ అయ్యాయి. వెంటనే ఒకదాని మొహాన్ని ఒకటి విచిత్రంగా చూసుకున్నాయి. ఆ కుక్కల రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇది చూసి నవ్వడం ఆపుకోలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహం..

MS Dhoni: స్నేహితులతో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంఎస్ ధోనీ.. న్యూలుక్‌లో అదుర్స్.. ఫ్యాన్స్ ఫిదా..

RV 400 Bikes: ఎలక్ట్రిక్ బైక్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 28,000 తగ్గింపు.. రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..