Photo Puzzle: ఈ ఫోటోలో దాగున్న పామును కనిపెడితే మీరే తోపు.. భలే కిక్కు గురూ!

ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి మనకు మాంచి కిక్కిస్తాయి బాసూ.. బోరింగ్ టైంను ఎంజాయ్ చేయడానికే కాకుండా..

Photo Puzzle: ఈ ఫోటోలో దాగున్న పామును కనిపెడితే మీరే తోపు.. భలే కిక్కు గురూ!
Photo Puzzle1
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2023 | 12:58 PM

ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి మనకు మాంచి కిక్కిస్తాయి బాసూ.. బోరింగ్ టైంను ఎంజాయ్ చేయడానికే కాకుండా.. మనలో మేధాశక్తి కూడా పెరుగుతుంది. అందుకేనేమో.. ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడుతున్నారు. మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఫోటో పజిల్స్‌పై లుక్కేద్దాం పదండి.. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ పజిల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైన పేర్కొన్న ఫోటోను ఓ లుక్కేశారా.? మీకేం కనిపిస్తోంది. ఠక్కున చెత్తా చెదారం.. ఎండిన ఆకులు అని అంటారేమో.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అక్కడ ఓ భారీ పాము కూడా ఉంది. ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. క్షణాల్లో గుర్తిస్తే మీరు మేధావులే. మీ దగ్గరున్న టైం కేవలం 15 సెకన్లు.. లక్ ట్రై పరీక్షించుకోండి.. ఫోటో పజిల్ సాల్వ్ చేయండి. ఒకవేళ ఎంత వెతికినా మీకు ఆన్సర్ దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..

Photo Puzzle1