Viral Video: పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..?

పాము, ముంగిస మధ్య ఫైట్ గురించి మీరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటారు. పల్లెటూరు జనాలు అయితే పొలాల మధ్య రెగ్యలర్‌గా...

Viral Video: పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..?
Cobra Vs Mongoose
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 15, 2021 | 12:43 PM

పాము, ముంగిస మధ్య ఫైట్ గురించి మీరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటారు. పల్లెటూరు జనాలు అయితే పొలాల మధ్య రెగ్యలర్‌గా ఇలాంటి సీన్స్ చూస్తూనే ఉంటారు. సిటీ పీపుల్ మాత్రం సోషల్ మీడియా, లేదా యూట్యూబ్‌లో చూసి పాము, ముంగిస ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుపడితే భీకర యుద్దమే జరుగుతుంది. ఏమాటకామాటే చెప్పాలి.. ఎక్కువసార్లు ముంగిసే ఈ పోరులో విజయం సాధిస్తుంది. తాజాగా ఇంటర్నెట్‌లో వైరలవుతోన్న పాము, ముంగిల మధ్య ఫైట్‌ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం.

ముందుగా వీడియోను వీక్షించండి…

వీడియో చూసిన తరువాత, పాము-ముంగీసల పోరాటం ఎందుకు ప్రసిద్ధి చెందిందో మీరే అర్థం చేసుకోవచ్చు. మీరు బాగా గమనిస్తే.. పాము ఒక వైపు ముంగిసను ప్రతిఘటిస్తూనే అక్కడిని  తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ముంగిస మాత్రం ఎటువంటి బెరకు లేకుండా వెంటాడుతుంది. పాము కాటు వేయడానికి ప్రయత్నించే సమయంలో అలవోకగా తప్పించుకుంటుంది. ఈ పోరులో ముంగిసనే పైచేయి సాధించింది. నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. దీన్ని హయత్._వాష్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆర్టికల్ రాసే సమయానికి 25 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అదే సమయంలో, కొంతమంది యూజర్స్  రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.

Also Read: పాతి పెట్టి 10 ఏళ్ల అయినా చెక్కుచెదరని శవం.. బాడీపైన కట్టిన క్లాత్ కూడా పాడవ్వలేదు..! నివ్వెరపోయిన స్థానికలు

కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..?

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్