Viral: ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. గోనె సంచులతో ప్యాంట్‌లు.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

మార్కెట్‌లో రోజుకో కొత్తరకం ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. ఫ్యాషన్‌ పేరుతో డిజైనర్లు వింత వింత బట్టలు తయారు చేస్తున్నారు..

Viral: ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. గోనె సంచులతో ప్యాంట్‌లు.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2023 | 8:58 PM

మార్కెట్‌లో రోజుకో కొత్తరకం ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. ఫ్యాషన్‌ పేరుతో డిజైనర్లు వింత వింత బట్టలు తయారు చేస్తున్నారు. జనాలు కూడా వెర్రి వెయ్యి రకాలు అన్నట్లు వాటికోసం ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ జనాలు ఎగబడుతోంది దేనికో తెలుసా… ఓ గోనెసంచి కోసం. అదికూఆ వేలకు వేలు వేలు పెట్టి కొనేస్తున్నారు. ఇంతకీ ఆ కొత్తఫ్యాషన్‌ ఏంటంటే.. ఓ డిజైనర్‌ బియ్యం, గోదుమలు ఇలా తదితర వస్తువులను రవాణా చేసేందుకు ఉపయోగించే గోనెసంచితో ఫ్యాంట్‌ డిజైన్‌ చేశాడు. అదేదో సరదాకి కాదు.. గోనెసంచితో పలాజో ప్యాంట్‌ కుట్టి అమ్మకానికి పెట్టాడు. గోనె సంచేకదా.. చాలా చీఫ్‌గా ఉంటుంది అనుకుంటే పొరబాటే.. దాని ధర కూడా అదిరిపోతుంది.

ఏకంగా ఒక్క ప్యాంట్‌ ఖరీదు 60 వేల రూపాయలట. గోనె సంచితో ప్యాంటు తయారు చేయడమే వింతగా ఉంటే.. ఇంత రేటు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ పలాజో ప్యాంట్ ని వీడియో తీసి ‘సచ్ కద్వా హై’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అప్ లోడ్ చేశారు. ‘ఈ పలాజోని 60,000 పెట్టి కొంటారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది లక్షల్లో లైక్ లు.. వేలల్లో కామెంట్లు. ‘ఆ అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారులే!’ అని అనుకోకండి. చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారట.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?