AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాతలూ మీరు తోపులు.. నాగిని డాన్స్‌తో రచ్చ చేసిన వృద్దులు.. నెక్స్ట్ లెవల్ ఎనర్జీ

వివాహాలు, పండుగలు, ఊరేగింపులలో డీజే పాటలు, డప్పులకు యువకులు రెచ్చి పోయి డాన్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మహిళలు కూడా  మైమరచిపోయి డాన్స్ లతో దుమ్మురేపుతూ ఉంటారు

Viral Video: తాతలూ మీరు తోపులు.. నాగిని డాన్స్‌తో రచ్చ చేసిన వృద్దులు.. నెక్స్ట్ లెవల్ ఎనర్జీ
Naagin Dance
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2022 | 8:40 PM

Share

డాన్స్‌కు ఏజ్ కు సంబంధం లేదు అని చాలా సార్లు రుజువైంది. మన ఇండియాలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే డాన్స్ మాత్రం పక్కా ఉంటుంది. వివాహాలు, పండుగలు, ఊరేగింపులలో డీజే పాటలు, డప్పులకు యువకులు రెచ్చి పోయి డాన్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మహిళలు కూడా  మైమరచిపోయి డాన్స్ లతో దుమ్మురేపుతూ ఉంటారు. ఇక నాగిని మ్యూజిక్ వచ్చిందంటే చాలు ఉత్సహం డబుల్ అవుతుంది. తాజాగా ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నాగిని మ్యూజిక్ కు అదిరిపోయే స్టెప్పులేశాడు ఓ తాత.

ఇద్దరు వృద్ధులు నాగిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు వృద్ధుల్లో ఒకరు బూర ఊదుతున్నట్టు చేస్తుంటే దానికి తగ్గట్టు మరో వృద్ధుడు నాగినాలా మెలికలు తిరిగాడు.  వాళ్లు డాన్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. అది కూడా ఈ వయస్సులో అంటే నిజంగా శబాష్ అనాల్సిందే…

ఇవి కూడా చదవండి

ఈ వయసులో వీరిద్దరూ ఇలా ఎనర్జీగా డ్యాన్స్‌లు చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వయసులో ఇద్దరికీ బలం, ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని, శరీరాన్ని  అంత దృఢంగా ఉంచుకున్నారని కొనియాడారు.కొంతమంది తాగి ఉన్నారుఅందుకే ఇలా చేస్తున్నాడంటూ చమత్కరించారు. ఈ వీడియోను 34,000 మందికి పైగా చూశారు. 11,000 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?