Viral Video: ఐదు పులుల మధ్య సేద తీరుతున్న కుక్క.. వీడియోలో తరువాత ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

అడవి పేరు వినగానే.. ముందుగా ప్రమాదకరమైన జంతువులే గుర్తుకు వస్తాయి. సింహం, పులి, మొసలి, రైనో, హైనా.. ఇలా రకరకాల..

Viral Video: ఐదు పులుల మధ్య సేద తీరుతున్న కుక్క.. వీడియోలో తరువాత ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!
Tigers
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:04 PM

అడవి పేరు వినగానే.. ముందుగా ప్రమాదకరమైన జంతువులే గుర్తుకు వస్తాయి. సింహం, పులి, మొసలి, రైనో, హైనా.. ఇలా రకరకాల క్రూర జంతువులు అడవిలో నివసిస్తాయి. ఇక వీటిలో పులి కాస్త డిఫరెంట్. దీని ఆధిపత్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే చాలా చిన్న జంతువులు పులికి దూరంగా ఉంటాయి. అది అల్లంత దూరంలో కనిపిస్తే చాలు.. గబుక్కున వెళ్లి సురక్షితమైన ప్రాంతాల్లో దాక్కుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.? ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.

సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. అసలు ఇలాంటి సీన్‌లు కూడా జరుగుతాయా.? అనిపించేలా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఇందులో ఐదు పులుల మధ్య ఓ కుక్క కనిపిస్తుంది. అసలు ఆ పులుల మధ్య కుక్క ఏం చేస్తోందని మీరు అనుకోవచ్చు. ఒక పులి పంజా విసిరిందంటే చాలు.. కుక్క పని అయిపోతుంది. అయితే ఇక్కడ అలాంటి సీన్ ఏం జరగలేదు. ఆ పులులు దాన్ని ప్రేమగా సాకుతాయి. వీడియో చూసి మీరూ ఆశ్చర్యపోయి ఉంటారు.

కాగా, దీనిని చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘పులులతో పాటు కుక్క పెరిగినట్లు ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇవన్నీ కూడా కలిసి ఉంటున్నట్లున్నాయి’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటిదాకా 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..