Viral Video: తన సీమంతం వేడుకలో భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన గర్భిణీ.. మీ ఇద్దరి ప్రేమ అద్భుతం అంటున్న నెటిజన్లు

నెట్టింట్లో ఒక గర్భణీ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్  ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఒక జంట సీమంతం వేడుకలో కింగ్ సినిమాలోని 'మాన్ మేరీ జాన్' సాంగ్ కు చేసిన డ్యాన్స్  చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

Viral Video: తన సీమంతం వేడుకలో భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన గర్భిణీ.. మీ ఇద్దరి ప్రేమ అద్భుతం అంటున్న నెటిజన్లు
Viral Video
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2023 | 6:52 PM

ఏ దంపతుల జీవితంలోనైనా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందే క్షణాలు అపురూపం. భార్య గర్భం దాల్చింది అని తెలిసిన క్షణం నుంచి ఆ భర్త సహా కుటుంబం చూపించే కేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక గర్భణీకి ఇరు కుటుంబ సభ్యులు  జరిపించే సీమంతం అమ్మగా ఆమె జీవితంలో అపురూపం. తాజాగా నెట్టింట్లో ఒక గర్భణీ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్  ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఒక జంట సీమంతం వేడుకలో కింగ్ సినిమాలోని ‘మాన్ మేరీ జాన్’ సాంగ్ కు చేసిన డ్యాన్స్  చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

చిన్నదైన ఇంకా అద్భుతమైన ఈ క్లిప్‌లో గర్భవతి అయిన భార్యతో కలిసి భర్త అత్యంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు.  వీరిద్దరూ  కలిసి డ్యాన్స్ చేసిన విధానంలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ వీడియో 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ జంట తమ ప్రేమతో నెటిజన్లను ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

“అంత మనోహరమైన జంట … వీరు చేస్తున్న డ్యాన్స్ లో ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది” అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, “ఈ వీడియో అతి సుందరమైన.” “వీరి ప్రేమ చాలా స్వచ్ఛమైనది, నాకు నచ్చింది” అని వ్యాఖ్యానించాడు. మరొకరు “ఇది చాలా మధురమైనది ..విమెన్ లీడింగ్..  గై ఫాలోయింగ్.. లవ్ ఇట్” హార్ట్ ఎమోజితో తన ప్రేమని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే