మొత్తం విమానంలో ఒక్కడే పాసింజర్..! అవాక్కైన డైరెక్టర్..

సాధారణంగా.. విమానంలో దాదాపు 300 మందికి పైగా ప్రయాణిస్తారు. లేదంటే కనీసం 100 మందైన ప్రయాణిస్తారు. అలాగే.. విమానంలో బ్యాలెన్స్ లేకపోతే.. గాలిలో సరిగ్గా ఎగరలేదు. అందుకు ఒకేసారి అంతమందిని తీసుకెళతారు. అలాంటిది.. ఆ విమానంలో ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో.. విమాన సిబ్బందికి సరికొత్త సవాల్ ఎదురైంది. ఒక్కడితో గాల్లో ఎగరాలంటే.. బ్యాలెన్స్‌లో తేడా వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు.. ఇసుక బస్తాల్ని.. సీట్లలో పెట్టారు. విచిత్రంగా విమానం మొత్తంలో ఒక్క వ్యక్తినే ప్రయాణిస్తే.. ఎలా ఉంటుంది..! అలాంటి […]

మొత్తం విమానంలో ఒక్కడే పాసింజర్..! అవాక్కైన డైరెక్టర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2019 | 8:09 AM

సాధారణంగా.. విమానంలో దాదాపు 300 మందికి పైగా ప్రయాణిస్తారు. లేదంటే కనీసం 100 మందైన ప్రయాణిస్తారు. అలాగే.. విమానంలో బ్యాలెన్స్ లేకపోతే.. గాలిలో సరిగ్గా ఎగరలేదు. అందుకు ఒకేసారి అంతమందిని తీసుకెళతారు. అలాంటిది.. ఆ విమానంలో ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో.. విమాన సిబ్బందికి సరికొత్త సవాల్ ఎదురైంది. ఒక్కడితో గాల్లో ఎగరాలంటే.. బ్యాలెన్స్‌లో తేడా వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు.. ఇసుక బస్తాల్ని.. సీట్లలో పెట్టారు.

విచిత్రంగా విమానం మొత్తంలో ఒక్క వ్యక్తినే ప్రయాణిస్తే.. ఎలా ఉంటుంది..! అలాంటి విచిత్ర ప్రయాణాన్నిచేశాడు ఓ డైరెక్టర్. ప్రముఖ రైటర్, డైరెక్టర్ విన్సెంట్ పియోన్‌కి ఇలాంటి విచిత్ర ఘటన ఎదురైంది. ముందుగా విమాన సిబ్బంది.. చెప్పినప్పుడు షాక్‌ అయ్యాడు.. అదేంటి నేను ఒక్కడినేనా.. అంటూ.. ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ఇది చూసిన నెటిజన్లు.. వావ్ అంటూ.. మీకెలా అనిపించిందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. ఈ వార్త కాస్తా వైరల్‌గా మారింది.

Delta passenger who claims he flew on empty 'private' plane left out one important detail