AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీఏ ఎగ్జామ్ క్రాక్ చేసిన చాయ్ వాలా కూతురు.. మనసును కట్టి పడేసింది..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరిన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం మనసును తాకుతాయి. అలాంటి మనసును టచ్ చేసే వీడియోలో ఇది కూడా ఒకటి. మధ్య తరగతికి చెందిన ఫ్యామిలీలు పిల్లల్ని చదివించడమే చాలా భారంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ చాలా మంది చదువు కోవడం లేదు. అయితే తమ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది ఇంకా కష్ట పడుతూనే..

Viral Video: సీఏ ఎగ్జామ్ క్రాక్ చేసిన చాయ్ వాలా కూతురు.. మనసును కట్టి పడేసింది..
Viral Video
Chinni Enni
|

Updated on: Jul 21, 2024 | 7:18 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తే.. మరిన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం మనసును తాకుతాయి. అలాంటి మనసును టచ్ చేసే వీడియోలో ఇది కూడా ఒకటి. మధ్య తరగతికి చెందిన ఫ్యామిలీలు పిల్లల్ని చదివించడమే చాలా భారంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ చాలా మంది చదువు కోవడం లేదు. అయితే తమ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది ఇంకా కష్ట పడుతూనే ఉన్నారు. ఇలానే మధ్య తరగతికి చెందిన ఓ ఢిల్లీ చాయ్ వాలా.. తన కూతుర్ని ఎంతో కష్ట పడి చదివించాడు. కూతురు కూడా ఎంతో కష్ట పడి ఎంతో క్లిష్ట తరమైన సీఏ ఎగ్జామ్ క్రాక్ చేసింది. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఢిల్లీకి చెందిన ప్రజాపతి అనే వ్యక్తి.. టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి అమిత అనే కూతురు ఉంది. తను పడిన కష్టాలు తన కూతురు పడొద్దని.. కూతుర్ని చదివించాడు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి కష్టాలు, చీదరింపులు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. చివరికి కూతురు అమిత.. తన తండ్రి కలను సాకారం చేసింది. పదేళ్లు కష్ట పడి చదివిన తన కల సాకారం అయ్యింది. మొత్తానికి ఛార్టెడ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం తన తల్లిదండ్రులకు థాంక్స్ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ..లైక్, కామెంట్స్ చేస్తున్నారు.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!