Viral Video: అయ్యో.. రామా! జింకే కదా అని సెల్ఫీ దిగింది.. కట్ చేస్తే.. చివరికి బొమ్మ కనిపించింది
జంతుప్రేమికులు వాటిని చూసేందుకు సఫారీలకు వెళ్తుంటారు. అక్కడ ఉండే జంతువులకు.. సందర్శకులు రావడం ఫోటోలు వీడియోలు తీసుకోవడం అలవాటే. పులులు, సింహాలులాంటి క్రూర మృగాలు కూడా సందర్శకులకు ఎలాంటి హానీ తపపెట్టకుండా సందడి చేస్తుంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. చూసేయండి.!

జంతుప్రేమికులు వాటిని చూసేందుకు సఫారీలకు వెళ్తుంటారు. అక్కడ ఉండే జంతువులకు.. సందర్శకులు రావడం ఫోటోలు వీడియోలు తీసుకోవడం అలవాటే. పులులు, సింహాలులాంటి క్రూర మృగాలు కూడా సందర్శకులకు ఎలాంటి హానీ తపపెట్టకుండా సందడి చేస్తుంటాయి. ఒక్కోసారి వాటికి కోపం వస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తాయి. అలాంటి ఎన్నో వీడియోలు మనం నెట్టింట చూశాం. తాజాగా ఓ దుప్పికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
అడవిలో సఫారీకి వెళ్లిన ఓ యువతికి పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన జింక ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే జింక భలే బావుంది.. ఓ సెల్ఫీ దిగుదాం అనుకుని దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగేందుకు రెడీ అయింది. ఆ జింక కూడా సరేలే సెల్ఫీనే కదా తీసుకో అన్నట్టుగా ఫోజిచ్చింది. సెల్ఫీ దిగిన తర్వాత యువతి జింకకు థాంక్స్ చెబుతూ చెయ్యి జింకముందుకు చాపింది. ఆ జింక కూడా తనదైనశైలిలో కొమ్ములతో అలా యువతి చేతిపై ఒక్కటి కొట్టింది. దెబ్బకు భయపడిన యువతి అక్డినుంచి పరుగెత్తింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. . ఈ వీడియోను 34 వేలమందికి పైగా లైక్ చేశారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..