Viral Video: ‘ఏం గుండెరా వాడిది’.. 12వ అంతస్ధు నుంచి వేలాడుతూ ఎక్సర్‌సైజులు.. షాకింగ్ వీడియో!

సాధారణంగా ఎవరికైనా పన్నెండో అంతస్థు నుంచి క్రిందకు చూస్తే చచ్చంటే భయం వేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా పన్నెండో అంతస్థు బాల్కనీ...

Viral Video: 'ఏం గుండెరా వాడిది'.. 12వ అంతస్ధు నుంచి వేలాడుతూ ఎక్సర్‌సైజులు.. షాకింగ్ వీడియో!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2022 | 1:14 PM

సాధారణంగా ఎవరికైనా పన్నెండో అంతస్థు నుంచి క్రిందకు చూస్తే చచ్చంటే భయం వేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా పన్నెండో అంతస్థు బాల్కనీ నుంచి వేలాడుతూ ఎక్సర్‌సైజులు చేశాడు. ఆ వ్యక్తి రైలింగ్ పట్టుకుని వ్యాయామాలు చేయగా.. దీనంతటిని ఎదుట బిల్డింగ్‌లో ఓ వ్యక్తి ఫోన్ ద్వారా రికార్డు చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేస్తే.. సదరు వ్యక్తి రైలింగ్ పట్టుకుని స్ట్రెచెస్ చేస్తూ కనిపిస్తాడు. ఇక కాసేపటి ఓ మహిళ లోపల నుంచి బాల్కనీలోకి వచ్చి అతడ్ని రైలింగ్ నుంచి ఇవతలికి తీసుకొస్తుంది. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఫ్లోరిడా అపార్ట్‌మెంట్‌లో జరిగింది. అతడు చేసే పని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, కొద్దిరోజుల క్రితం ఇలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్‌లో పడిపోవటంతో.. ఓ మహిళ తన కొడుకును మరో చీర సహాయంతో బాల్కనీ కిందకు పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అది కూడా తొమ్మిదవ ఫ్లోర్ నుంచి ఎనిమిదవ ఫ్లోర్‌కు పంపింది. ఇతర కుటుంబ సభ్యులు అతన్ని పైకి లాగడం ఆ వీడియోలో చూడవచ్చు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ