AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమితాబ్ బచ్చన్’ కోసం వెతుకుతున్న డెన్మార్క్ మహిళ.. ఎందుకో తెలుసా?!

భారతీయ అప్పడాలపై తనకున్న ఇష్టంతో డెన్మార్క్‌కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నేటిజన్లను తెగ ఆటకట్టుకుంటుంది. ఆ మహిళ చేసిన పోస్ట్‌లో భారత్‌కు చెందిన ఓ ప్రముఖ అప్పడాల బ్రాండ్‌ను పొగడటమే కాకుండా, ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేసిన వ్యక్తే ఆ అప్పడాల తయారీదారుడిగా భావించింది. అయితే ఇక్కడ ఆ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసిందని మరెవరో కాదు.. మన హాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్. ఆయన్ను అప్పడాల తయారీదారుడిగా భావించి ఆ మహిళ చేసిన పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: అమితాబ్ బచ్చన్' కోసం వెతుకుతున్న డెన్మార్క్ మహిళ.. ఎందుకో తెలుసా?!
Amitabhb
Anand T
|

Updated on: Jun 25, 2025 | 2:09 PM

Share

భారత్‌కు చెందిన ఓ అప్పడాల అంటే ఇష్టంలో డెన్మార్క్‌కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నేటిజన్లను తెగ ఆటకట్టుకుంటుంది ఆ మహిళ చేసిన పోస్ట్‌లో భారత్‌కు చెందిన ఓ ప్రముఖ అప్పడాల బ్రాండ్‌ను పొగడటమే కాకుండా, ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేసిన వ్యక్తే ఆ అప్పడాల తయారీదారుడిగా భావించింది. వివరాల్లోకి వెళితే, ఫ్రెడెరిక్కె అనే డెన్మార్క్‌కు చెందిన ఓ మహిళ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సదురు మహిళ ఓ అప్పడాల ప్యాకెట్‌ను చూపిస్తూ, అ ప్యాకెట్‌పై అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడింది. ఈ బ్రాండ్‌పై ఉన్న వ్యక్తి చేసే అప్పడాలు చాలా బాగుంటాయని.. అవంటే తనకెంతో ఇష్టం అని మహిళ చెప్పుకొచ్చింది.

తన దగ్గర ఉన్న అప్పడాలు అయిపోతున్నాయని.. ఈ బ్రాండ్ అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలుసా?.. తెలుస్తే మీరైనా అనికి చెప్పండి తను చేసే అప్పడాలు చాలా బాగుంటాయని పేర్కొంది. ఈ అప్పడాలను తాను నేపాల్‌లో కొన్నానని, కానీ ప్రస్తుతం డెన్‌మార్క్‌లో ఇలాంటి అప్పడాలు ఎక్కడా దొరకడం లేదని ఆమె వివరించింది. ఈ లెజెండరీ అప్పడాల వ్యక్తి ఎవరో ఎవరికైనా తెలిస్తే దయచేసి సాయం చేయండి” అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Frederikke (@bhukkad_bidesi)

అయితే అమితాబచ్చన్‌ను ఎవరో తెలియకా.. ఆయన్ను అప్పడాల తయారీధారుడిగా భావించి మహిళ చేసిన పోస్ట్‌ను భారతీయ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ సరధాగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ను నటుడిడు అమితాబచ్చన్‌ను ట్యాగ్ చేస్తూ సర్, దయచేసి ఈ మహిళకు సహాయం చేయండి అని రాసుకొచ్చారు. అయితే అమితాబ్ బచ్చన్ ఎవరో ఇప్పటికే ఆ మహిళకు తెలిసి ఉంటుందని మరోకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..