AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఇట్టాంటి అమ్మాయి దొరికితే లైఫ్ సెటిల్ భయ్యా’.. వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు!

ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే రకరకాల వైరల్ వీడియోలు..

Viral Video: 'ఇట్టాంటి అమ్మాయి దొరికితే లైఫ్ సెటిల్ భయ్యా'.. వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు!
Love Video
Ravi Kiran
|

Updated on: Jul 13, 2022 | 12:20 PM

Share

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే రకరకాల వైరల్ వీడియోలు తరచూ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యానికి గుర్తి చేస్తే.. మరికొన్ని క్యూట్‌గా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అమ్మాయి చేసిన పని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

వైరల్ వీడియో ప్రకారం.. తనను కలిసేందుకు వచ్చిన లవర్‌తో ఓ అమ్మాయి మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు. తన కోసం కష్టపడి వచ్చిన ప్రియుడికి చెమటలు పడితే.. ఆమె కర్చీఫ్‌తో తుడుస్తుంది. అతడు వద్దని వారిస్తున్నా.. తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె ఈ పనిని పదేపదే చేస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఎంత ప్రేమబ్బా అక్కకు.. అబ్బాయి లక్కీ ఫెలో’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇట్టాంటి అమ్మాయి దొరికితే లైఫ్ సెటిల్ భయ్యా’ అని మరొకరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్