AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా.! పొదల చాటున హగ్గులు, ముద్దులు.. ఆ తర్వాత సీన్ ఇది

ఈ మధ్యకాలంలో ప్రేమికులు హద్దులు దాటేస్తున్నారు. నాలుగు గోడల మధ్య గుట్టుగా జరగాల్సిన కొన్ని పనులను సైతం.. నలుగురు మధ్యలోకి తీసుకొచ్చి.. తమ పరువును తీసేసుకుంటున్నారు. సిటీ ఏదైనా.. టౌన్ ఎక్కడైనా.. పార్కుల్లోకి వెళ్తే చాలు.. పొదల మాటున కనిపించేదల్లా ఒక్కటే..

Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా.! పొదల చాటున హగ్గులు, ముద్దులు.. ఆ తర్వాత సీన్ ఇది
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 22, 2024 | 10:00 AM

Share

ఈ మధ్యకాలంలో ప్రేమికులు హద్దులు దాటేస్తున్నారు. నాలుగు గోడల మధ్య గుట్టుగా జరగాల్సిన కొన్ని పనులను సైతం.. నలుగురు మధ్యలోకి తీసుకొచ్చి.. తమ పరువును తీసేసుకుంటున్నారు. సిటీ ఏదైనా.. టౌన్ ఎక్కడైనా.. పార్కుల్లోకి వెళ్తే చాలు.. పొదల మాటున కనిపించేదల్లా ఒక్కటే.. లవర్స్ మధ్య రొమాన్స్‌లు, ముద్దులు, హగ్గులు.. ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. ఇదొక్కటే కాదు.. ఈ మధ్య మెట్రోలో, రైళ్లలో, బస్సుల్లో కూడా ఇదే సీన్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు ప్రేమికులు పొదల్లో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పార్కులు, బస్టాండ్‌లు తదితర బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు రొమాన్స్ చేస్తూ పట్టుబడటం.. ఇతరులు వాళ్లకు తగిన బుద్ది చెప్పడం లాంటి ఘటనలు మనం గతంలో చూసే ఉంటాం. ఇప్పుడు పార్క్‌లోని పొదల్లో ప్రేమజంట ముద్దులాడుతూ దొరికిపోయారు. ఠాకూర్ మాన్ సింగ్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు.

వీడియో దిగువన చూడండి:

వైరల్ అవుతున్న వీడియోలో, ఇద్దరు ప్రేమికులు పార్క్‌లోని పొదల చాటున రొమాన్స్ చేస్తుండటాన్ని మనం చూడవచ్చు. సరస సల్లాపాలలో నిమగ్నమైన ఆ బాయ్ ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌ను ఓ వ్యక్తి రెడ్‌హ్యాండెడ్‌గా వీడియో తీశాడు. ఇక ఆ ఇద్దరూ కోపోద్రిక్తులై.. వీడియో ఎందుకు తీశారంటూ నిలదీశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 7 మిలియన్ల వరకు వ్యూస్ రాగా.. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. కొందరు ‘మీరు వీడియో తీయడం తప్పు.. ఇతరుల గోప్యతకు భంగం కలిగించకూడదు’ అని కామెంట్ చేస్తే.. మరికొందరు బహిరంగ ప్రదేశాలలో ఇలాంటివి చూస్తుంటే.. అసభ్యకరంగా ఉంది’ అని అన్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..