Photo Puzzle: తస్సాదియ్యా.! ఈ ఫోటోలో ‘8001’ నెంబర్‌ను కనిపెడితే మీరు తెలివైనవారే

మళ్లీ మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోను తీసుకొచ్చేశాం. ఇది మీ కంటికి సవాల్‌ విసురుతుంది. అలాగే మీ మైండ్‌ను కూడా బంతాట ఆడేస్తుంది. మీకు ఇచ్చే సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే. మీవి డేగ కళ్ళలైతే ఆ లోపే మీరు సమాధానాన్ని కనిపెట్టాలి.

Photo Puzzle: తస్సాదియ్యా.! ఈ ఫోటోలో '8001' నెంబర్‌ను కనిపెడితే మీరు తెలివైనవారే
Photo Puzzle 1
Follow us

|

Updated on: Aug 22, 2024 | 11:00 AM

మళ్లీ మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోను తీసుకొచ్చేశాం. ఇది మీ కంటికి సవాల్‌ విసురుతుంది. అలాగే మీ మైండ్‌ను కూడా బంతాట ఆడేస్తుంది. మీకు ఇచ్చే సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే. మీవి డేగ కళ్ళలైతే ఆ లోపే మీరు సమాధానాన్ని కనిపెట్టాలి. పైన పేర్కొన్న చిత్రాన్ని తీక్షణంగా గమనించారా..? ఏముంది.! అందులో అన్ని వరుసలలో 1008 నెంబర్ ఉందని అంటారు అంతే కదా.! అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ అంకెల మధ్యలో 8001 సంఖ్య కూడా దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి.? అదే ఇప్పుడు మేమిచ్చే టాస్క్. కొంచెం పరిశీలనగా ఫోటోను చూశారంటే.. కచ్చితంగా జవాబును మీరు కనిపెట్టగలరు. ఏంటీ.! బాసూ.. మీకు ఎంత వెతికినా 8001 సంఖ్యను గుర్తించలేకపోతున్నారా.. డోంట్ వర్రీ బ్రదర్.. కనిపెట్టినవారు సూపర్.. ఇక కనుక్కోలేనివారికి సమాధానం కింద ఇచ్చేశాం.

జవాబు కింద ట్వీట్‌లో చూడండి..

అర్ధమైందా.? జవాబు వచ్చేసి.. ఆ 8001 సంఖ్య నాలుగో వరుసలోని ఏడో గడిలో ఉంది. ఎలా ఉంది ఈ పజిల్.? నచ్చిందా.! అయితే మరో పజిల్‌తో మళ్లీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకూ సెలవు.. టాటా.. బైబై.. ఆదాబ్..

తస్సాదియ్యా.! ఈ ఫోటోలో '8001' నెంబర్‌ను కనిపెడితే మీరుతెలివైనవారే

ఫ్రెషర్స్‌కి పండగలాంటి వార్త.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు..

ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..

రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి.. డ్రైవర్‌ లేకుండానే అర కి.మీ ప్రయాణం

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన్ డాన్ శీన్ హీరోయిన్..

ఐపీఎల్ చిచ్చుబుడ్లు.. కట్ చేస్తే.. టీమిండియాకు ఫ్యూచర్ పేసర్లు

ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!

పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా

రాజకీయాల్లోకి స్టార్‌ హీరో ఎంట్రీ.. జెండాను ఆవిష్కరించిన

ఈ హీరో డెడికేషన్‏కు ఫిదా కావాల్సిందే..
ఈ హీరో డెడికేషన్‏కు ఫిదా కావాల్సిందే..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..

డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?

ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే

సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.

OG నుంచి దిమ్మతిరిగే అప్డేట్ | నాని సీరియస్.. టిల్లు గాడి మాస్..

పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి

ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో