AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టీవీలో వ్యాయామం చూసి ఎక్సర్సైజ్ చేస్తున్న కుక్క.. ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి..

కుక్కలను చాలా తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్క చేస్తోన్న పని చూస్తే నవ్వకుండా ఉండలేరు.

Viral Video: టీవీలో వ్యాయామం చూసి ఎక్సర్సైజ్ చేస్తున్న కుక్క.. ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 24, 2022 | 4:07 PM

Share

Viral Video: ప్రపంచంలో వివిధ రకాల జంతువులున్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. కొన్ని ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కువమంది పెంచుకోవడానికి ఇష్టపడే పెంపుడు  జంతువు ఏది అంటే.. వెంటనే కుక్క అని చెప్పవచ్చు. కుక్కల ను తమ ఇంటి సభ్యుల్లా, సొంత పిల్లల్లా పెంచుకునే వారు  ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాటిని కూడా ప్రేమిస్తారు. కుక్కలతో ఎంతగానో అనుబంధం కలిగి ఉంటారు, వాటి కోసం ఏదైనా చేయడానికైనా రెడీనే. ఖరీదైన ఆహారాన్ని తినిపిస్తారు. తమ మంచం మీద పడుకోబెట్టుకుంటారు. కొంతమంది తమ పెంపుడు కుక్కకు తాగడానికి మినరల్ వాటర్ కూడా ఇస్తారు. ఆస్తులను పెంపుడు కుక్కల పేరుతొ రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుక్కలను చాలా తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్క చేస్తోన్న పని చూస్తే నవ్వకుండా ఉండలేరు.

నిజానికి, కుక్క టీవీ చూస్తూ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి వ్యాయామం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అతను అలా చేస్తున్నప్పుడు, కుక్క కూడా అతనిని కాపీ చేస్తూ.. వ్యాయామం చేయడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు టీవీలో వ్యాయామాన్ని చేస్తున్న  దృశ్యాన్ని చూసిన కుక్క కూడా అదే విధంగా వ్యాయామం చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లు నిలబడి, కొన్నిసార్లు పడుకుని వ్యాయామం చేస్తోంది. కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.. తెలివైన జంతువులని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో