AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అనుమానాస్పద ఫోన్ కాల్.. ట్రేస్ చేయగా దెబ్బకు మైండ్ బ్లాంక్..

ఆ పోలీస్ స్టేషన్‌కు రాత్రివేళ ఓ అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు ఎవరన్నది తెలుసుకునేలోగా కట్ అయ్యింది.

Viral: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అనుమానాస్పద ఫోన్ కాల్.. ట్రేస్ చేయగా దెబ్బకు మైండ్ బ్లాంక్..
Police
Ravi Kiran
|

Updated on: Aug 18, 2022 | 9:11 PM

Share

ఆ పోలీస్ స్టేషన్‌కు రాత్రివేళ ఓ అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు ఎవరన్నది తెలుసుకునేలోగా కట్ అయ్యింది. దీనితో పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు. వాళ్లంతా హడావుడిగా అక్కడికెళ్ళి చూడగా.. దెబ్బకు ఖంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులకు శనివారం రాత్రి ఓ అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ షిఫ్ట్‌లో ఉన్న సిబ్బంది దాన్ని లిఫ్ట్ చేసి.. ఆన్సర్ చేశారు. అవతల వైపు ఎవరో.? ఏంటో.? తెలుసుకోవాలనుకున్నారు. అయితే ఈలోపే ఆ కాల్ కట్ అయ్యింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఎవరికో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని.. ప్రమాదంలో ఉండి ఉంటారని ఊహించారు.

వెంటనే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కాల్ ట్రేస్ చేసి.. దాన్ని లొకేషన్‌ను గుర్తించారు. అది స్థానికంగా ఉన్న ఓ జంతు ప్రదర్శనశాల నుంచి వచ్చిందని కనిపెట్టారు. హుటాహుటిన టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. వారికి ఆ ప్రాంతంలో ఎవరూ కనిపించలేదు. అంతేకాకుండా ఆ ఫోన్ చేసింది ఓ కోతి అని తేలుతుంది. జూలో ఉన్న కాపుచిన్ అనే జాతికి చెందిన కోతులు.. పర్యాటకుల దగ్గర ఉన్న వస్తువులను లాక్కెళతాయని.. వాటితో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తాయని అక్కడుకున్న నిర్వాహకులు చెప్పారు. దీంతో పోలీసులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు