Viral: మరీ ఇలా ఉన్నావేంటి అక్కా.! 20 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంత పని చేశావ్
ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసేందుకు ఈ అక్క.. కి'లేడి'గా మారింది. ఏకంగా 20 మంది యువకులతో ప్రేమ నాటకం ఆడి.. ఆఖరికి వారందరినీ నిండా ముంచేసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసేందుకు ఈ అక్క.. కి’లేడి’గా మారింది. ఏకంగా 20 మంది యువకులతో ప్రేమ నాటకం ఆడి.. ఆఖరికి వారందరినీ నిండా ముంచేసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ యువతి అసలు ఏం చేసిందో తెలిస్తే.. మీరూ షాక్ అవుతారు.
ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం
వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన ఈ యువతి పేరు జియోలీ. ఈమె 20 మంది యువకులతో ప్రేమ నాటకం ఆడి.. వారిని తన వలలో పడేసుకుంది. అంతటితో ఆగకుండా.. వారితో 20 ఐఫోన్లు కొనుగోలు చేయించుకుంది. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.! చివరికి ఆ యువతి.. 20 ఐఫోన్లను అమ్మేసి.. కొత్తగా ఖరీదైన ఇల్లు ఒకటి కొనుగోలు చేసింది. నిజానికి ఈ ఘటన 2016లో చోటు చేసుకుంది. అయితే ఈ విషయం గురించి ‘tech_gramm’ అనే ఇన్‌స్టా ఖాతా మే 6న పోస్ట్ చేసింది. ఇప్పటివరకు దీనికి 14 లక్షలకు పైగా వ్యూస్ రాగా, లక్షకుపైగా లైకులు వచ్చిపడ్డాయి.
ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
కాగా, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. సొంత ఇల్లు కొనుగోలు చేసుకోవాలన్న అత్యాశతో.. బాయ్‌ఫ్రెండ్స్ నుంచి ఐఫోన్లను తీసుకుని.. ఆ తర్వాత వాటిని రూ. 14 లక్షలకు అమ్మి.. డౌన్ పేమెంట్‌తో కొత్తింటిని కొనుగోలు చేసింది.
View this post on Instagram
ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి