Viral Video: దోస్త్ మేరా దోస్త్.. చెట్టాపట్టాలేసుకుంటున్న కుక్క, పిల్లి.. స్నేహానికి నెటిజన్లు ఫిదా

ఈ విశాల ప్రపంచంలో ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ఒడుదొడుకులు. అడవిలోని జంతువుల మధ్య ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. భూమిపై నివసిస్తున్న ఏ జీవి జీవితం అంత సౌకర్యంగా లేదు...

Viral Video: దోస్త్ మేరా దోస్త్.. చెట్టాపట్టాలేసుకుంటున్న కుక్క, పిల్లి.. స్నేహానికి నెటిజన్లు ఫిదా
Cat Dog Friendship
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 09, 2022 | 8:41 PM

ఈ విశాల ప్రపంచంలో ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో ఒడుదొడుకులు. అడవిలోని జంతువుల మధ్య ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. భూమిపై నివసిస్తున్న ఏ జీవి జీవితం అంత సౌకర్యంగా లేదు. బతుకు కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ క్రమంలో జంతువుల మధ్య జాతి వైరం ఏర్పడింది. కుక్కలు, పిల్లులు బద్దశత్రవులన్న విషయం మనందరికీ తెలిసిందే. కుక్కను (Dog) చూడగానే పిల్లి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంటుంది. ఇక కుక్క పిల్లిని చూడగానే తరిమి తరిమి వెంటాడుతుంది. అయితే ఈ రెండూ కలిసిమెలిసి చట్టాపట్టాలేసుకుంటూ తిరిగేస్తే.. ఆహా.. ఎంత బాగుంటుందో కదా.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. బద్దశత్రవులైన ఈ జీవులు రెండూ మంచి స్నేహితులుగా మారి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లిని కుక్క ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. జాతి వైరాన్ని మర్చిపోయి ఎంతో స్నేహంగా మెలుగుతోంది. కుక్కను చూసి ఆమడదూరం పారిపోయే పిల్లి కుక్కతో కలిసి మెలిసి తిరగడం, కుక్క ఆ పిల్లిని ఎంతో ఆప్యాయంగా చూడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాటి స్నేహానికి ముగ్దులవుతున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెంలో జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్