Road Damage trick: దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్‌.! ఈ టెక్నిక్ చుస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే..

వర్షాకాలంలో రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు భారీ మొత్తంలో వరద నీళ్లు వచ్చి రోడ్డపై చేరడంతో రోడ్లు పూర్తిస్థాయిలో డ్యామేజ్‌ అవుతాయి. అయితే..

Road Damage trick: దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్‌.! ఈ టెక్నిక్ చుస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే..

|

Updated on: Aug 09, 2022 | 8:47 PM


వర్షాకాలంలో రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు భారీ మొత్తంలో వరద నీళ్లు వచ్చి రోడ్డపై చేరడంతో రోడ్లు పూర్తిస్థాయిలో డ్యామేజ్‌ అవుతాయి. అయితే ఇలాంటి సమస్యలకు ఇలా చెక్‌ పెట్టడంటూ.. ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఓ సరికొత్త టెక్నాలజీని సూచించారు. రోడ్లను వేగంగా రిపేర్ చేసేందుకు ఆసక్తికరమైన టెక్నాలజీ ఇదంటూ కిరణ్‌ మజుందార్‌ ఓ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వాహనం టైర్‌కు పంక్చర్ అయితే ఎలా ప్యాచ్ వేస్తామో.. అదే విధంగా.. దెబ్బతిన్న రోడ్డుపై ప్యాచ్ వేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. దెబ్బతిన్న చోట ఓ షీటు వేసి, బరువైన ఓ రార్డ్‌తో బలంగా కొట్టాడు ఓ వ్యక్తి. ప్యాచ్ షీటుకు ఒకవైపు గమ్‌లాంటి ఉండతో.. గట్టిగా రోడ్డుకు అతుక్కుపోయింది. అయితే ఇలాంటి టెక్నాలజీ అమెరికాలాంటి దేశాల్లో ఉంది. ఇలాంటి టెక్నాలజీ భారత్‌లో వస్తే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us