Viral Photo: జస్ట్ 10 సెకన్లు.! ఈ ఫోటో దాగున్న పామును కనిపెట్టండి చూద్దాం.. గురిస్తే మీరే ఖిలాడీ.!

ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్.. ఇటీవల ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరదాగా కొంత సమయం దొరికితే చాలు.. చాలామంది నెటిజన్లు..

Viral Photo: జస్ట్ 10 సెకన్లు.! ఈ ఫోటో దాగున్న పామును కనిపెట్టండి చూద్దాం.. గురిస్తే మీరే ఖిలాడీ.!
Viral Photo
Follow us

|

Updated on: May 08, 2023 | 1:40 PM

ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్.. ఇటీవల ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరదాగా కొంత సమయం దొరికితే చాలు.. చాలామంది నెటిజన్లు ఈ పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తున్నారు. తగ్గేదే..లే అన్నట్లుగా సాల్వ్ చేసేస్తున్నారు. మరి మీకు కూడా ఫోటో పజిల్స్ ఇష్టమైతే..? భలేగా సాల్వ్ చేసేస్తుంటే..! ఇది మీకోసమే. పైన పేర్కొన్న ఫోటోనూ గమనించారా.? అడవిలాంటి ఆ ప్రదేశంలో ఓ చెట్టు బెరడు‌ను మీరు చూడవచ్చు. ఇక ఆ చెట్టు బెరడు చుట్టూ ఉన్న పచ్చని ఆకుల మధ్య ఓ పాము దాగుంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఆ విషసర్పం.. ఎంచక్కా దాక్కుని సేద తీరుతోంది. మీవి షార్ప్ కళ్లు అయితే.. కేవలం 10 సెకన్లలో సమాధానాన్ని కనిపెట్టండి.. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి.. లేదంటే అప్పుడు సమాధానం కోసం కింద ఫోటోను చూసేయండి..

Optical Illusion