పెళ్లిపీటలపై బిగ్ షాకిచ్చిన వధువు.. పాపం వరుడి పరిస్థితి చూస్తే
సమయానికి కట్నం డబ్బులు ఇవ్వలేదనో, మర్యాదలు తక్కువ అయ్యాయనో, రకరకాల కారణాలతో కొందరు పెళ్లి కొడుకులు.. పెళ్లి పీఠలపైనే పెళ్లిని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇదే కట్న కానుకల విషయంలో వధువు తన పెళ్లిని క్యాన్సిల్ సందర్భాలు ఎప్పుడైనా చూశారా?
సమయానికి కట్నం డబ్బులు ఇవ్వలేదనో, మర్యాదలు తక్కువ అయ్యాయనో, రకరకాల కారణాలతో కొందరు పెళ్లి కొడుకులు.. పెళ్లి పీఠలపైనే పెళ్లిని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇదే కట్న కానుకల విషయంలో వధువు తన పెళ్లిని క్యాన్సిల్ సందర్భాలు ఎప్పుడైనా చూశారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్‌లో అదే జరిగింది. పెళ్లిలో బంగారం తక్కువైందని ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసింది వధువు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బన్వారీ గ్రామానికి చెందిన శ్యామ్ నారాయణ్ కుమార్తె వివాహం మన్పూర్ గ్రామానికి చెందిన లాలా రామ్ కుమారుడితో నిశ్చయమైంది. ఈ వివాహం ఎలాంటి కట్నం లేకుండా జరగాల్సి ఉంది. పెళ్లి రోజున వరుడి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా రాగానే అమ్మాయిలు ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లితంతు అట్టహాసంగా జరుగుతోంది. అప్పుడే వధువు సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లిలో అత్యంత ముఖ్యమైన క్రతువు జరుగుతుండగా.. వధువు ఆ క్రతువులో పాల్గొనాలాటే తనకు బంగారం, బహుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అవి ఇవ్వకపోతే వచ్చినదారినే తిరిగి పొమ్మంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ కోబ్రా పిల్ల పొదగడాన్ని ఎప్పుడైన చూశారా..
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!
పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. షాక్ అయ్యి షేక్ అయిన జనం
రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

